32.5 C
India
Sunday, April 28, 2024
More

    Anupama : అందుకే టిల్లు స్క్వేర్ లో బోల్డ్ గా చెలరేగిపోయా.. అను పాప హాట్ కామెంట్స్

    Date:

    Anupama
    Anupama

    Anupama : ఎన్నడూ అంత బోల్డ్ గా కనిపించని అనుపమ పరమేశ్వరన్ టిల్లు స్క్వేర్ లో మొదటిసారిగా అనూహ్యంగా చెలరేగిపోయింది. ఎంతో సంప్రదాయంగా కనిపించే మన అను పాప ఇంత బోల్డ్ గా ఉందేంట్రా అని ఆమె అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఈ సినిమా టీజర్, పోస్టర్స్ చూసిన అందరికీ అదే డౌట్. దీంతో ఆమెకు పలు ఇంటర్వ్యూల్లో ఇవే ప్రశ్నలు ఎదురవుతున్నాయి.

    టిల్లు స్క్వేర్ సినిమాలో మూడో సాంగ్ రిలీజ్ కోసం నిన్న(మార్చి 18) ఈవెంట్ జరగింది. ‘ఓ మై లిల్లీ’ అంటూ ఈ పాట రిలీజ్ అయ్యింది. బ్రేకప్ సాంగ్ కావొచ్చు ఫుల్లీ ఎమోషనల్ గా ఉంది. ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్ కు హీరోహీరోయిన్లు సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ అటెండ్ అయ్యారు. టిల్లు స్క్వేర్ లో తను బోల్డ్ క్యారెక్టర్ చేయడంపై అడిగిన ప్రశ్నలకు ఆమె గట్టి సమాధానమే చెప్పారు.

    ‘‘ఇష్టమని చెప్పి రోజూ మీరు బిర్యానీనే తింటారా..కాదు కదా అలాగే నేను కూడా వివిధ రకాల క్యారెక్టర్లు వేయడానికి ఇష్టపడుతా.. డైరెక్టర్ ఇచ్చిన పాత్రను 100శాతం చేయడమే నా డ్యూటీ. నాకు రోజు బిర్యానీ తినాలని ఉండదు. నాకు డిఫరెంట్ డిఫరెంట్ పులావ్ కావాలి.. పులిహోర కావాలి..అంతే డైరెక్టర్ నా నుంచి కోరుకున్నది నేను ప్రజెంట్ చేశా..ఈ చిత్రంలో నేను చేసిన క్యారెక్టర్ బెస్ట్ ’’ అని చెప్పుకొచ్చింది.

    ఈ చిత్రంలో వచ్చిన క్యారెక్టర్ ను చూసి సినిమాను వదులుకుంటే నా అంతా మూర్ఖురాలు ఉండదు అని తెలిపింది. ఓ కమర్షియల్ సినిమాలో ఓ అమ్మాయికి ఇంత మంచి క్యారెక్టర్ దొరకదని మాత్రం తాను చెప్పగలను అంది.

    కాగా, మాలిక్ రామ్ దర్శకత్వం వహించిన టిల్లు స్క్వేర్ చిత్రం మార్చి 29న థియేటర్లలోకి వస్తోంది. రామ్ మిర్యాల, శ్రీచరణ్ పాకాల ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ నుంచి తమన్ వైదొలగగా.. భీమ్స్ సెసిరోలియో నిర్వహించారు.

    Share post:

    More like this
    Related

    Chicken : చికెన్ అతిగా తింటున్నారా.. జాగ్రత్త

    Chicken : కొంతమంది చికెన్ ఉంటే కడుపునిండా తింటారు. చికెన్ ను...

    Ponnam Prabhakar : కేసీఆర్.. ఏం చేస్తానని తిరుగుతున్నావ్..?: పొన్నం ప్రభాకర్

    Ponnam Prabhakar : మాజీ సీఎం కేసీఆర్ పై మంత్రి పొన్నం...

    KTR Message : బీఆర్ఎస్ శ్రేణులకు కేటీఆర్ సందేశం

    KTR Message : బీఆర్ఎస్ 24వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు....

    Road Accident : రోడ్డు ప్రమాదంలో ముగ్గురి మృతి

    Road Accident : ఏపీలోని అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద శనివారం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Tillu Cube : త్వరలో ‘టిల్లు క్యూబ్’.. టిల్లు ఫ్రాంచైజీని ప్రకటించిన మేకర్స్..

    Tillu Cube : టిల్లు స్క్వేర్ మార్చి 29న (శుక్రవారం) థియేటర్లలోకి...

    Tillu Square : రాధిక అక్క ఫ్యాన్స్ కంగారు పడకండి! ఇదిగో స్పైసీ న్యూస్

    Tillu Square : ‘డీజే టిల్లు’ చిత్రంలోని బిగ్గెస్ట్ హైలైట్స్ లో...

    Anupama Parameshwaran : బీచ్ లో మందు కొడుతూ డాన్స్ వేస్తూ.. అడ్డంగా దొరికిపోయిన అనుపమ..

    Anupama Parameshwaran : అనుపమ పరమేశ్వరన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు....

    Anupama Parameshwaran : ఈ బోల్డ్ షో అనుపమకు బ్లాక్ బస్టర్ తెచ్చిపెడుతుందా?

    Anupama Parameshwaran : అనుపమ పరమేశ్వరన్ టాలీవుడ్ సినీ ఆడియన్స్ కు...