39.6 C
India
Monday, April 29, 2024
More

    Anupama Parameshwaran : ఈ బోల్డ్ షో అనుపమకు బ్లాక్ బస్టర్ తెచ్చిపెడుతుందా?

    Date:

    Anupama Parameshwaran
    Anupama Parameshwaran

    Anupama Parameshwaran : అనుపమ పరమేశ్వరన్ టాలీవుడ్ సినీ ఆడియన్స్ కు అస్సలు పరిచయం అవసరం లేదని పేరు. ఆమె ఏ పాత్ర వేసినా అందులో ఒదిగిపోతుంది. అఆలో ఆమె పాత్ర ఒకెత్తయితే.. రౌడీ బాయ్స్ లో మరో ఎత్తు ఇప్పుడు సిద్దు జొన్నల గడ్డతో కలిసి టిల్లూ స్క్వేర్ తో ఆడియన్స్ ముందుకు వస్తుంది.

    ప్రేమమ్ నుంచి అనుపమ పరమేశ్వరన్ చాలా పాత్రలను ఈజీగా, స్టన్నింగ్ లుక్స్ తో మెప్పించింది. రౌడీ బాయ్స్ తో రూల్ బ్రేక్ చేసే వరకు బోల్డ్ షోలోకి అడుగుపెట్టని ఈ అమ్మడు ఆ సినిమాలో హీరోతో పెదవి పంచుకుంది.

    ‘పక్కింటి అమ్మాయి’ ఇమేజ్ తో ప్రేక్షకులకు బాగా నచ్చడంతో రౌడీ బాయ్స్‌లో అనుపమ లిప్ లాక్ లు చాలా మందిని ఆకట్టుకోలేకపోయాయి. ఇప్పుడు రొమాన్స్, బోల్డ్ డైలాగుల డోస్ రెట్టింపు చేసిన అనుపమ పరమేశ్వరన్ టిల్లు స్క్వేర్ ట్రైలర్ తో అందరికీ షాక్ ఇచ్చింది.

    డీజే టిల్లు సినిమాతో బెంచ్ మార్క్ సెట్ చేసిన సిద్ధు జొన్నలగడ్డ ఇప్పుడు టిల్లు స్క్వేర్ భారీ అంచనాలతో దూసుకెళ్తోంది. ఒరిజినల్ రాధికా నేహాశెట్టి మొదటి భాగంలో అద్భుతంగా కనిపించినా, సీక్వెల్ లో అనుపమ దాన్ని నెక్ట్స్ లెవల్ కు తీసుకెళ్లింది. ఈ సినిమాలో అనుపమ కనిపించిన తీరు మరో సినిమాలో కనిపించలేదని బల్లగుద్ది మరీ చెప్పవచ్చు. షార్ట్ ఫిల్మ్స్ లో కూడా కనిపించే ఈ అమ్మడు. టిల్లూ స్క్వేర్ లో తనలోని గ్లామర్ డోస్ ను మరింత పెంచి మూవీని చేసింది.

    మరి టిల్లు స్క్వేర్ లో అనుపమ బోల్డ్ అండ్ స్ట్రైకింగ్ షో ఆమెకు బ్లాక్ బస్టర్ తెచ్చిపెడుతుందో లేదో చూడాలి.

    Share post:

    More like this
    Related

    Chandrababu : ఇంటింటికీ ఎందుకు పింఛన్ ఇవ్వరు?: చంద్రబాబు

    Chandrababu : వైసీపీ చేస్తున్న కుట్రలు, కుతంత్రాల్లో అధికారులు కూడా భాగస్వాములు...

    Gutha Amith Reddy : కాంగ్రెస్ పార్టీలో  చేరిన గుత్తా అమిత్ రెడ్డి

    Gutha Amith Reddy : అసెంబ్లీ ఎన్నికల్లో ఓడి పార్లమెంట్ ఎన్నికల్లో...

    Anchor Anasuya : పొట్టి దుస్తులపై సమర్ధించుకున్న యాంకర్ అనసూయ

    Anchor Anasuya : యాంకర్ గా అనసూయ అడుగుపెట్టింది. ఆ తరువాత...

    Chennai : బాల్కనీ నుంచి పడిపోయిన చిన్నారి.. కాపాడేందుకు విశ్వ ప్రయత్నం

    Chennai : తమిళనాడు రాజధాని చెన్నైలో చూలామై అనే ఒక ఎరియాలో...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Tillu Square : ఓటీటీలోకి బ్లాక్ బస్టర్ మూవీ స్క్వేర్..?

    Tillu Square : మార్చి 29న విడుదలైన స్క్వేర్ మూవీ రూ....

    Anupama : అందుకే టిల్లు స్క్వేర్ లో బోల్డ్ గా చెలరేగిపోయా.. అను పాప హాట్ కామెంట్స్

    Anupama : ఎన్నడూ అంత బోల్డ్ గా కనిపించని అనుపమ పరమేశ్వరన్...

    Anupama Parameshwaran : బీచ్ లో మందు కొడుతూ డాన్స్ వేస్తూ.. అడ్డంగా దొరికిపోయిన అనుపమ..

    Anupama Parameshwaran : అనుపమ పరమేశ్వరన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు....

    Anupama Parmeswarn : అక్కడ టాటూ వేయించుకుని సెగలు పుట్టిస్తున్న అనుపమ.. అమ్మడు లేలేత అందాలకు ఫిదా!

    Anupama Parmeswarn : ప్రేమమ్ సినిమాతో సినీ అరంగేట్రం చేసిన మలయాళ...