21.6 C
India
Wednesday, February 11, 2026
More

    Anupama Parmeswarn : అక్కడ టాటూ వేయించుకుని సెగలు పుట్టిస్తున్న అనుపమ.. అమ్మడు లేలేత అందాలకు ఫిదా!

    Date:

    Anupama Parmeswarn : ప్రేమమ్ సినిమాతో సినీ అరంగేట్రం చేసిన మలయాళ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్.. ఈమె మలయాళీ అయినప్పటికీ తెలుగు బ్యూటీ లానే తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ప్రేమమ్ తో మొదలైన ఈమె సినీ ప్రయాణం ఆ తర్వాత టాలీవుడ్ కు చేరుకుంది.. ఈ కేరళ కుట్టి త్రివిక్రమ్ తెరకెక్కించిన ‘అఆ’ సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది..
    ఈ సినిమాలో ఈ అమ్మడు తనదైన నటనతో ప్రేక్షకుల మదిలో నిలిచి పోయింది. ఆ తర్వాత ఈ భామ ఎంచుకుంటున్న సినిమాలన్నీ మంచి విజయం సాధిస్తూ ఈమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. శతమానం భవతి, ఉన్నది ఒకటే జిందగీ, కృష్ణార్జున యుద్ధం, హలొ గురు ప్రేమకోసమే, రౌడీ బాయ్స్ వంటి సినిమాతో అలరించింది.
    ఇక ఇటీవలే వచ్చిన కార్తికేయ 2 సినిమాతో పాన్ ఇండియా వ్యాప్తంగా ఫేమస్ అయ్యింది. కార్తికేయ తర్వాత నిఖిల్, అనుపమ జోడీ 18 పేజెస్ సినిమాతో మరో బంపర్ హిట్ అందుకుంది.. ప్రజెంట్ ఈ భామ డీజే టిల్లు స్క్వేర్ సినిమాలో నటిస్తుంది.. అలాగే ఈమె చేతిలో మరిన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టులు ఉన్నాయి.
    ఇదిలా ఉండగా ఈ భామ సోషల్ మీడియా వేదికగా కూడా యాక్టివ్ గా ఉంటూ నెట్టింట కాస్త అందాల డోస్ పెంచేసి పిక్స్ షేర్ చేస్తుంది. ఘాటైన ఫోజులతో కవ్విస్తున్న పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.. అంతేకాదు తాజాగా ఈ అమ్మడు దిగిన సెల్ఫీ పిక్స్ లో ఈమె ఎద పైన టాటూ వేసుకుని మరింత సెగలు పుట్టిస్తుంది. ఈ పిక్స్ చూసిన ఫ్యాన్స్ కూడా మెస్మరైజ్ అవుతున్నారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Heroine : ఆ స్టార్ డైరెక్టర్ నన్ను కమిట్మెంట్ అడిగాడు.. గుట్టు బయటపెట్టిన హీరోయిన్

    Heroine secrets Reveled : టాలీవుడ్ లో ఇటీవల గ్లామర్ తో...

    Heroine : ఒక్క హిట్టు లేకున్నా స్టార్ హీరోలకు ఈ బ్యూటీనే కావాలట?

    Heroine Minakshi Chowdary  : ప్రస్తుతం  టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్లలో...

    Heroine in caravan : క్యారవాన్ లోనే హీరో హీరోయిన్.. ఇదేం పాడు పనిరా బాబూ

    Heroine in caravan : సినిమా ఇండస్ట్రీలో హీరోలు.. హీరోయిన్ల మధ్య...

    Heroine : ఈ హీరోయిన్ ను గుర్తు పట్టారా.. సినిమా చేయకుండానే పాపులార్ అయిన నటి ఈమెనే తెలుసా?

    Heroine : చాలా మంది హీరోయిన్స్ ఒక్క సినిమాతో పాఫులారిటీని సొంతం...