Anupama Parameshwaran : అనుపమ పరమేశ్వరన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ మలయాళ కుట్టీకి యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. తన మొదటి సినిమా ‘ప్రేమమ్’తోనే యూత్ ను తన వైపునకు లాక్కుంది. నేడు (ఫిబ్రవరి 18) ఆమె పుట్టిన రోజు. ఈ అందాల భామ తన వెకేషన్ కు సంబంధించివీడియోను పోస్ట్ చేసి మరోసారి అభిమానులను ఆకట్టుకుంది. ఈ వీడియోలో ఆమె మందు కొడుతూ డాన్స్ లతో రచ్చ రచ్చ చేసింది.
ప్రేమమ్ తో మొదలైన ఆమె కెరీర్ శతమానం భవతి, ఉన్నది ఒకటే జిందగీ, కృష్ణార్జున యుద్ధం, హలో గురు ప్రేమ కోసం, తేజ్ ఐ లవ్ యూ వంటి సినిమాల్లో కనిపించి ఆకట్టుకుంది. ఇన్ని మూవీస్ చేసినా స్టార్ హీరోల సరసన నటించే అవకాశం మాత్రం దక్కించుకోలేదు.
అందుకేనేమో గ్లామర్ డోస్ పెంచడం మొదలు పెట్టింది. సోషల్ మీడియాలో అభిమానులు షాక్ అయ్యేలా అందాలను ఆరబోసింది. ఎద అందాలతో పాటు, నడుము అందాలను చూపించడం.. చీరను కిందకు లాగి నాభి అందం చూపించడం లాంటివి చేస్తూ సెన్సేషన్ క్రియేట్ చేసింది.. కుర్రకారుకు నిద్ర లేకుండా చేసింది.
‘రౌడీ బాయ్స్’ చిత్రంలో లిప్లాక్ తో రెచ్చిపోయింది. దీంతో ఫ్యాన్స్పోనిలే అని సర్దుకుపోయారు. ఆ తర్వాత మళ్లీ కార్తికేయ 2, 18 పేజీస్ వంటి ఫ్యామిలీ, ట్రెడీషనల్ చిత్రాల్లో కనిపించి సక్సెస్ అందుకుంది. ఇప్పుడు సడెన్గా సిద్ధు జొన్నల్లగడ్డతో టిల్లు స్క్వేర్లో కనిపించి హద్దులు లేకుండా లిప్కిస్లతో షాకిచ్చింది. కుర్రాళ్లయితే.. పరేషాన్ అయిపోయారు. అను పాపను టిల్లు గాడు ఇలా మార్చేశాడేంట్రా అంటూ ఫీలయ్యారు.
ఇకపోతే ఫిబ్రవరి 18వ తేదీ పుట్టిన రోజు సందర్భంగా తన వెకేషన్ వీడియోను పోస్ట్ చేసి షాక్ ఇచ్చింది. తాను హోటల్ రూమ్చూపిస్తూ చిల్ అవుతూ కనిపించింది. వైన్ బాటిల్తో డాన్స్ చేస్తూ ఫుల్ ఎంజాయ్ చేసింది. బెడ్‌పై, బీచ్లో పొట్టి డ్రెస్సులు వేసుకొని చిందులేస్తూ రచ్చ చేసింది. తన చేష్టలతో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేసింది. ఒంటరిగా ఫుల్ఎంజాయ్ చేస్తూ కనిపించింది.
ఈ వీడియో చూసిన ఫాలోవర్స్ ఫన్నీ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. టిల్లు గాడే ఇలా అనుపమను మార్చేశాడు, బేబీ బ్రేకప్ కన్నా నాకు ఇదే ఎక్కువ బాధిస్తుంది ప్లీజ్ మారిపో అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతానికి ఈ వీడియో వైరల్ గా మారింది. టిల్లు స్క్వేర్ మార్చి 29న రిలీజ్ కానుంది.
View this post on Instagram