38.5 C
India
Tuesday, May 21, 2024
More

    Skanda Political Satires : స్కంద మరో ట్రైలర్ రిలీజ్.. జగన్ పై పొలిటికల్ సెటైర్స్.. టార్గెట్ వారేనా?

    Date:

    Skanda Political Satires
    Skanda Political Satires

    Skanda Political Satires : టాలీవుడ్ లో యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న క్రేజీ సినిమాల్లో ”స్కంద” ఒకటి.. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో రామ్ పోతినేని యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ”స్కంద” పై ఎన్నో అంచనాలు నెలకొన్నాయి. వీరి కాంబోలో ఎలాంటి మూవీ వస్తుందా అని ఫ్యాన్స్ అంతా చాలా ఈగర్ గా ఎదురు చూస్తున్నారు.

    రామ్ – బోయపాటి చేస్తున్న మొదటి పాన్ ఇండియన్ సినిమా కావడంతో ఈ సినిమా కోసం ఇద్దరు కూడా చాలా కష్ట పడ్డారు. ఈ సినిమా మరో మూడు రోజుల్లో రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా జరిపారు. ఇప్పటికే ట్రైలర్ ను రిలీజ్ చేయగా ఈ ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకునేలా బోయపాటి మార్క్ లో ఉంది. అయితే ఇది విడుదల అయ్యి చాలా రోజులు అవ్వడంతో సినిమాపై బజ్ తగ్గిపోయింది.

    దీంతో మేకర్స్ ఇప్పుడు ర్ ఏందో ట్రైలర్ ను రిలీజ్ చేసారు. కల్ట్ జాతర పేరుతో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కరీంనగర్ లో నిర్వహించగా ఈ ఈవెంట్ లో మరో ట్రైలర్ ను రిలీజ్ రిలీజ్ చేసారు. ఇందులో ఈసారి మాస్ డైలాగ్స్ మాత్రమే కాదు.. పొలిటికల్ డైలాగ్స్ కూడా ఉన్నాయి. దీంతో ఇందులో ఉన్న రెండు పొలిటికల్ డైలాగ్స్ దుమారం రేపుతున్నాయి. ఇందులో పొలిటికల్ లీడర్స్ కు రామ్ మాస్ వార్ణింగ్ ఇచ్చాడు.

    ‘మనిషికో పేరు.. ఊరికో గౌరవం, ప్రతీ పదవికి ఒక బాధ్యత ఉంటుంది.. అది మర్చిపోయి మీరు ఇద్దరు తీసిన పరువు, కూల్చేసిన ఆత్మగౌరవం తిరిగి మీరే నిలబెట్టాలి’.. అంటూ రామ్ చెప్పిన డైలాగ్ ఆకట్టు కుంటుంది. ఇది ఏపీ రాజకీయాలకు వర్తించేలా ఉందని టాక్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. అంతేకాదు మరో డైలాగ్ పరిస్థితులను తలవంచి మీరు తప్పుచేసానని ఒప్పుకోవచ్చు.. ఆ చట్టం ఒప్పుకోవచ్చు.. ఆ ధర్మం ఒప్పుకోవచ్చు.. కానీ ఆ దైవం ఒప్పుకోదు సార్” అంటూ చంద్రబాబుకు రిలేటెడ్ గా ఈ డైలాగ్ ఉందని అంటున్నారు.

    మరి సినిమాలో ఎంత పొలిటికల్ టచ్ ఉందో చూడాలంటే సెప్టెంబర్ 28 వరకు ఎదురు చూడాల్సిందే.. ఇక ఈ సినిమాలో  శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుండగా శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. కాగా థమన్ సంగీతం అందించాడు.

    Share post:

    More like this
    Related

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Break Even Skanda : బ్రేక్ ఈవెన్ కు ఈ మూడు రోజులే కీలకం.. స్కందకు కలిసి వస్తున్న సెలవులు

    Break Even Skanda : ఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా బోయపాటి...

    Skanda Movie Review : ‘స్కంద’ రివ్యూ.. రామ్ కు బోయపాటి మాస్ హిట్ ఇచ్చాడా?

    Skanda Movie Review : టాలీవుడ్ లో యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న...

    ‘Skanda’ trailer : ‘స్కంద’ ట్రైలర్ ఈవెంట్ లో బాలయ్య.. రామ్ పై పంచుల మీద పంచులు..

    'Skanda' trailer : టాలీవుడ్ లో యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న...

    “Skanda” Trailer : బోయపాటి – రామ్ ”స్కంద” ట్రైలర్.. ఊర మాస్ లెక్కలో ఉందిగా.. అంచనాలు పీక్స్!

    "Skanda" Trailer : టాలీవుడ్ లో మరో యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కుతున్న విషయం...