42.9 C
India
Tuesday, May 21, 2024
More

    గుడ్లను మింగిన పాము అలాగే కక్కింది.. వీడియో..

    Date:

    snake
    snake

    Snake Viral Video :పాములకు గుడ్లంటే మహా ఇష్టం. వాటిని చూస్తే గుటకేయాలని చూస్తుంది. ఇంకేముంది దానికో బిర్యాణీ దొరికినట్లు అయింది. ఓ కోళ్లఫారంలో దూరింది. దాదాపు పన్నెండు గుడ్లు మింగేసింది. అడ్డు వచ్చిన కోళ్లను మట్టుబెట్టింది. తన కోరలతో కాటు వేయడంతో విషంతో అవి కూడా చనిపోయాయి. యజమాని వచ్చి చూసే సరికి కోళ్లు చనిపోయి ఉండటం చూసి కంగుతిన్నాడు. ఏమై ఉంటుందని ఆలోచించాడు.

    పరిస్థితిని గమనించి ఇక్కడకు వచ్చిందని నిర్ధారణకు వచ్చాడు. దీంతో వెంటనే పాములు పట్టే వాడికి సమాచారం ఇచ్చాడు. అతడు వచ్చి పామును పట్టి అడవిలోకి పంపించారు. జరిగిన నష్టంపై యజమాని బాధపడినా పాము గొడవ తప్పినందుకు సంతోషించాడు. వివరాల్లోకి వెళితే రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డి పేట మండలంలోని రాగట్లపల్లికి చెందిన చెరుకు సురేష్ ఓ కోళ్లఫారం నిర్వహిస్తున్నాడు.

    దీంతో పాము అందులోకి దూరడంతో భయాందోళన వ్యక్తం చేశాడు. పామును బయటకు పంపించేందుకు పాములు పట్టేవాడిని తీసుకొచ్చి దాన్ని అడవిలో వదిలిపెట్టాడు. అది తిన్న గుడ్లను అలాగే కక్కింది. దీంతో అందరు అవాక్కయ్యారు. పాములకు కూడా అజీర్తి చేస్తుందా? అని ఆలోచనలో పడిపోయారు. పాము ఎందుకు గుడ్లు కక్కింది.

    పాము మూడు కోళ్లను చంపింది. గుడ్లు తిన్నది. కానీ వాటిని అలాగే బయటకు కక్కింది. ఈ క్రమంలో పాము గుడ్లను ఎందుకు కక్కిందో తెలియడం లేదు. కానీ పాములు గుడ్లను మింగుతాయి కానీ కక్కుతాయా? అని ఆశ్చర్యపోతున్నారు. దీంతో పాము గుడ్లను తిని అలాగే కక్కడమే చర్చనీయాంశం అయింది. దీనిపై స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Pawan Kalyan : పిఠాపురం ఎమ్మెల్యేగా డ్యూటీ ఎక్కిన పీకే..?!

    Pawan Kalyan : జనసేన అధినేత, పిఠాపురం కాంటెస్ట్ ఎమ్మెల్యే పవన్...

    CM Revanth : కిర్గిజ్ స్థాన్ లో భారత విద్యార్థుల హాస్టళ్లపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి ఆరా

    CM Revanth : కిర్గిజ్ స్థాన్ లో రాజధాని బిష్కెక్ లో...

    Rajanala Kaleswara Rao : రాజనాల అంటేనే నెగిటివ్ క్యారెక్టర్స్ కు మారుపేరు

    Rajanala Kaleswara Rao : రాజనాల 1926 సంవత్సరంలో జూన్ 3...

    Congress : ‘స్థానిక’ ఎన్నికలు నిర్వహించేందుకు వెనుకాడుతున్న కాంగ్రెస్.. కారణం అదే అంటూ విశ్లేషకుల అంచనా..! 

    Congress : అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచినా బీజేపీకి మాత్రం ఓట్ల శాతాన్ని...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Viral Video : వైసీపీ పాలనపై బాధగా ఉంది.. – సోషల్ మీడియాలో వీడియో వైరల్

    Viral Video : రకరకాల అబద్దాలతో గత ఐదు సంవత్సరాలుగా పాలన...

    Viral video : ఓటర్ ను కొట్టిన ఎమ్మెల్యే..తిరిగికొట్టిన ఓటర్..వైరల్ వీడియో

    Viral video : ఏపీలో పోలింగ్ కొనసాగుతోంది. పలువురు ప్రముఖులు తమ...

    Viral Video : జగన్ కు ముచ్చెమటలు పట్టించే ఎన్ఆర్ఐ యువకుడి వీడియో

    Viral Video : ఏపీలో ఎన్నికల ప్రచారం చివరకొచ్చింది. ఈ రోజు...

    Ardhanareeswaram Dance : మైమరిపించిన అర్థనారీశ్వరుడి నాట్యం..

    Ardhanareeswaram Dance : నాట్యం అపురూపం, అనిర్వచనీయం, అద్వితీయం.. ఇలా ఎన్ని...