41.1 C
India
Monday, May 20, 2024
More

    ఆ స్కూల్స్ ఉంటాయా.. టెన్త్ లో ఎవరూ పాస్ కాలేదు..!

    Date:

    passed students
    passed students

    No one passed those Schools : పదో తరగతి పరీక్షల ఫలితాలు బుధవారం రిలీజ్ అయ్యాయి. విద్యార్థులే కాకుండా వారి తల్లిదండ్రులు కూడా రిజల్ట్స్ కోసం ఆతృతగా ఎదురు చూశారు. రాష్ర్ట విద్యా శాఖ మంత్రి సబితారెడ్డి బుధవారం (మే 10) రోజు మధ్యాహ్నం 12 గంటలకు ఫలితాలను విడుదల చేశారు. ఈ నేపథ్యంలో రాష్ర్ట వ్యాప్తంగా ఫలితాలు ఎలా ఉన్నాయి.. పర్సంటేజ్ ఎంత తెలుసుకుందాం..

    పదో తరగతి పరీక్షల్లో రాష్ర్ట వ్యాప్తంగా మొత్తం 86.60 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. అందులో నిర్మల్ జిల్లా టాప్ ప్లేస్ (మొదటి స్థానం)లో 99 శాతంతో ఉంది.  వికారాబాద్ జిల్లా 59.46 శాతంతో చివరి స్థానంలో నిలిచింది. జూన్ 14 నుంచి 22వ తేదీ వరకూ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఉంటాయని విద్యాశాఖ అధికారులు సూచించారు.

    ఈ నెల 26వ తేదీ నుంచి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ కోసం ఫీజులు తీసుకుంటామని విద్యాశాఖ అధికారులు పేర్కొన్నారు. ఒక వేళ రీకౌంటింగ్ పెట్టుకోవాలంటే ఒక సబ్జెక్టుకు రూ. 500 చొప్పున చెల్లించాల్సి ఉంటుందని వెల్లడించారు. ప్రభుత్వ బడుల్లో అత్యల్పంగా 72.39 శాతం పాసైనట్లు అధికారులు వెల్లడించారు. ఇక గురుకులాల గురించి పరిశీలిస్తే 98.25 శాతం ఉత్తీర్ణత సాధించారు.

    పాన్ కాని విద్యార్థులు ఎలాంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని మళ్లీ ఎగ్జా్మ్స్ రాసుకోవచ్చని బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకోవచ్చని విద్యా నిపుణులు సూచిస్తున్నారు. ఫెయిల్ అయ్యామని అధైర్య పడుతూ సూసైడ్ చేసుకోవద్దని, పరీక్షలు మళ్లీ మళ్లీ వస్తాయి కానీ ప్రాణం ఒక్కాసారి పోతే తిరిగిరాదని సూచిస్తున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా అధైర్య పర్చవద్దని మళ్లీ చదివేలా ప్రోత్సహించాలంటున్నారు.

    Share post:

    More like this
    Related

    IPL 2024 Playoffs : ప్లే ఆఫ్స్ కు వర్షం అంతరాయం.. రిజర్వ్ డే

    IPL 2024 Playoffs : కోల్ కతా  నైట్ రైడర్స్ రాజస్థాన్...

    Intelligence Alert : కాకినాడ, పిఠాపురంపై ఇంటెలిజెన్స్ హెచ్చరిక

    Intelligence Alert : అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల పోలింగ్ సందర్భంగా...

    Patanjali Soan Papdi : ‘సోన్ పాపిడీ’ కేసులో పతంజలి సిబ్బందికి ఆరు నెలల జైలు

    Patanjali Soan Papdi : యోగా గురువు బాబా రాందేవ్ కు...

    Balcony Baby Mother Suicide : ‘బాల్కనీ పసికందు’ తల్లి సూసైడ్.. సోషల్ మీడియా కాంమెట్లే కారణమా?

    Balcony Baby Mother Suicide : ఏప్రిల్ 28వ తేదీ తిరుముల్లైవాయల్‌లోని...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Half Day Schools : ఈనెల 15 నుంచి ఒంటి పూట బడులు..

    Half Day Schools : తెలంగాణ రాష్ట్రంలో ఎండలు రోజురోజుకు పెరుగుతున్న...

    Good News : విద్యార్థులకు గుడ్ న్యూస్

        Good news : తెలంగాణ విద్యా శాఖ  వచ్చే  విద్యా...

    ఏపీలోని పలు జిల్లాల్లో వర్షా లు

      ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షా లు,బంగాళాఖాతంలో ద్రోణి ప్రభావంతో తమిళనాడులో...

    Manchu Family : మరోసారి ‘మంచు’ మనసు

    Manchu Family :  ఈ ఏడాదీ 50 పాఠశాలలను దత్తత తీసుకున్న...