35.8 C
India
Monday, May 20, 2024
More

    వైసీపీ ఎమ్మెల్యే అల్లుడి అనుమానాస్పద మృతి

    Date:

    suspicious-death-of-son-in-law-of-ycp-mla
    suspicious-death-of-son-in-law-of-ycp-mla

    ఆంధ్రప్రదేశ్ కు చెందిన అధికార పార్టీ వైసీపీ ఎమ్మెల్యే , ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి అల్లుడు పప్పిరెడ్డి మంజునాథ రెడ్డి (34) శుక్రవారం రాత్రి అనుమానాస్పద స్థితిలో మరణించాడు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం లోని అవంతి అపార్ట్ మెంట్ లో ఈ సంచలన సంఘటన జరిగింది. మంజునాథ రెడ్డి తరచుగా ఈ అపార్ట్ మెంట్ కు వస్తుంటాడని , అలాగే రెండు రోజుల క్రితం ఈ అపార్ట్ మెంట్ కు వచ్చాడని , అయితే అనూహ్యంగా ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది. మంజునాథ రెడ్డి ఆత్మహత్యకు గల కారణాలను విశ్లేషిస్తున్నారు పోలీసులు. 

    Share post:

    More like this
    Related

    Female Voters : మహరాణుల మద్దతు ఎవరికి దక్కిందో 

    Female Voters : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారం దక్కించుకోడానికి హోరా, హోరి...

    New Jersey Edison : అమెరికాలోని న్యూజెర్సీ ఎడిసన్ లో మంత్రి పొన్నంతో డా.జై, ఎన్నారైల ఈవినింగ్ మీట్

    New Jersey Edison : తెలంగాణ పునర్నిర్మాణానికి ఎన్నారైల పాత్ర ఎంతో...

    AP News : అంతా అయన మనుషులే ..

    AP News : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మే 13 న...

    Sunrisers Hyderabad : పంజాబ్ పై సన్ రైజర్స్ ఘన విజయం.. క్వాలిఫైయర్ 1 కు క్వాలిఫై

    Sunrisers Hyderabad : సన్ రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ ఎలెవన్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Borugadda Anil Sensational Comments : ఐటీ ఉద్యోగులపై వైసీపీ నేత సంచలన వ్యాఖ్యలు.. చర్యలకు వెనుకాడుతున్న పోలీసులు

    Borugadda Anil Sensational Comments : ఏపీలో వైసీపీ నేతలకు నోరు అదుపులో...