37.3 C
India
Tuesday, May 21, 2024
More

    లావణ్య త్రిపాఠీ ఎంగేజ్మెంట్ చీర ధర తెలిస్తే షాక్ అవుతారంతే!

    Date:

    మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన హీరోల్లో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఒకరు.. మరి వరుణ్ తేజ్ బ్యాచిలర్ లైఫ్ కు గుడ్ బై చెప్పేసి త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. ప్రేమించిన లావణ్య త్రిపాఠీతో వరుణ్ తేజ్ నిశ్చితార్ధం జూన్ 9న కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య చాలా గ్రాండ్ గా జరిగింది. వరుణ్ తేజ్ ఎంతో సీక్రెట్ గా లావణ్యతో ప్రేమాయణం సాగించి పెద్దలను ఒప్పించి పెళ్లి పీటలు ఎక్కనున్నారు..

    ఇక వీరి ఎంగేజ్మెంట్ కు సంబంధించిన పిక్స్ కూడా బయటకు వచ్చి నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠీ ఇన్నేళ్ళుగా ప్రేమించు కుంటున్నారు అని తెలిసి అంతా షాక్ అవుతున్నారు. అంతా బాగానే జరిగింది. మరి సోషల్ మీడియా కామ్ గా ఉండదు కదా.. ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన డ్రెస్ లపై, ఎంగేజ్మెంట్ రింగ్స్ పై ఆరా తీయడం స్టార్ట్ చేసారు..

    ఈ క్రమంలోనే లావణ్య ఎంగేజ్మెంట్ కు కట్టుకున్న చీర గురించి దాని ప్రైజ్ గురించి ఇప్పుడు న్యూస్ వైరల్ అవుతుంది. ఈమె ఈ ఎంగేజ్మెంట్ లో లైట్ గ్రీన్ కలర్ చీరను ధరించింది.. ఈ వేడుక కోసమే ఈమె ఈ చీరను ప్రత్యేకంగా తయారు చేయించినట్టు తెలుస్తుంది. మరి ఈమెకు ఈ చీర తయారు చేసిన కంపెనీ కూడా ఆ చీర వివరాలు వెలువడించింది.

    సెలెబ్రిటీల బట్టల ఖరీదు ఎప్పుడు వేలల్లో కాదు లక్షల్లో ఉంటుంది. వీరు ఏదైనా పార్టీ అయిన ఫంక్షన్ అయిన డిజైనర్ డ్రెస్సులు కోసం లక్షల రూపాయలు ఖర్చు చేయడం వింటూనే ఉంటాం.. మరి తాజాగా లావణ్య త్రిపాఠీ కట్టుకున్న సారీ ప్రైస్ గురించి నెట్టింట జోరుగా వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈమె కట్టుకున్న చీర ధర 75 వేల రూపాయలు అన్నట్టు తెలుస్తుంది. ఈ ధర విన్న వారు మిగతా సెలెబ్రిటీల కంటే తక్కువే అని కామెంట్స్ చేస్తుంటే.. పెళ్ళికి మొత్తం కలిపి కొంటుందిలే అంటూ మరికొంత మంది చెప్పుకుంటున్నారు.

    Share post:

    More like this
    Related

    Ashu Reddy : ఫొటో గ్యాలరీ: ఇంటర్ నెట్ ను షేక్ చేస్తున్న ఆశు రెడ్డి హాట్ పిక్స్  

    Ashu Reddy : రామ్ గోపాల్ వర్మను ఇంటర్వ్యూ చేసిన అశురెడ్డి...

    Road Accident : ఛత్తీస్ గఢ్ లో రోడ్డు ప్రమాదం – వాహనం లోయలో పడి 18 మంది మృతి

    Road Accident : ఛత్తీస్ గఢ్ లో ఘోర రోడ్డు ప్రమాదం...

    Prashant Kishore : వైసీపీకి ఘోర పరాజయం: ప్రశాంత్ కిషోర్

    Prashant Kishore : ఏపీలో టీడీపీదే గెలుపని ప్రముఖ రాజకీయ వ్యూహకర్త...

    AP Voilence : ఏపీలో హింసాత్మక ఘటనలపై.. డీజీపీకి సిట్ నివేదిక

    AP Voilence : ఏపీలో ఎన్నికల పోలింగ్ రోజు, ఆ తర్వాత...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Engagement : ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్..  బాలిక తల నరికిన వరుడు

    Engagement Cancel : కర్ణాటకలో దారుణం చోటు చేసుకుంది. కర్ణాటక రాష్ట్రం...

    Varun – Lavanya : పెళ్లికి చిరంజీవి గెస్ట్.. లావణ్య త్రిపాఠి తొలి సినిమా సీన్ నిజమైంది

    Varun - Lavanya : లావణ్య త్రిపాఠి మొదటి సినిమా అందాల రాక్షసిలో...

    Varun Tej weds Lavanya: వైట్ కారులో వరుణ్ లో తేజ్.. వీడియో వైరల్

    Varun Tej weds Lavanya: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నిశ్చితార్థం నుంచి...