34.1 C
India
Saturday, May 18, 2024
More

    ఆదిపురుష్ పై మళ్ళీ మొదలైన ట్రోలింగ్

    Date:

    netizens trolling on adipurush new poster
    netizens trolling on adipurush new poster

    డార్లింగ్ ప్రభాస్ నటించిన ఆదిపురుష్ పై మరోసారి ట్రోలింగ్ మొదలైంది. ఈరోజు శ్రీరామనవమి కావడంతో ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఆదిపురుష్ చిత్రం నుండి అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఆదిపురుష్ పోస్టర్ రిలీజ్ చేసారు. అయితే ఈ పోస్టర్ పై కూడా ట్రోలింగ్ మొదలైంది. ఈ పోస్టర్ ఏంట్రా బాబూ ! దీనికంటే ఫ్యాన్ మేడ్ పోస్టర్ లు చాలా బాగున్నాయి …… ఈ సినిమాను థియేటర్ లలో రిలీజ్ చేయడం కంటే ఓటీటీ లో విడుదల చేయడం బెటర్ అంటూ ఉచిత సలహాలు ఇస్తున్నారు నెటిజన్లు.

    అంతేకాదు సీతమ్మ పాత్రలో నటించిన కృతి సనన్ ఆమె చెలికత్తెలా ఉంది నుదుటన సింధూరం ఏది ? కాళ్లకు మెట్టెలు ఏవి ? మేడలో మంగళ సూత్రం ఏది ? అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. పెద్ద ఎత్తున మీమ్స్ క్రియేట్ చేసారు. అవి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

    గతంలో కూడా ఆదిపురుష్ పై పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరిగింది. దాంతో సినిమాను వాయిదా వేశారు. వాయిదా వేసి ప్రయోజనం లేదని తాజా పోస్టర్ తో అర్థమైపోయింది. ప్రభాస్ అభిమానులు అయితే ఆదిపురుష్ చిత్రం పై పెద్దగా ఆశలు పెట్టుకోలేదు. ఏ దశలో కూడా ఆశాజనకంగా లేకపోవడంతో సైలెంట్ అయ్యారు. ఆదిపురుష్ చిత్రం జూన్ 16 న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కానుంది.

    Share post:

    More like this
    Related

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో వేళల్లో మార్పులేదు

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో...

    Ayodhya Temple : అయోధ్య రామాలయం గేట్లు తెరిపించిందే కాంగ్రెస్ ప్రభుత్వం

    - నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి Ayodhya Temple : పీఎం...

    Deve Gowda : మనవడు ప్రజ్వల్ కేసుపై స్పందించిన మాజీ ప్రధాని దేవెగౌడ

    Deve Gowda : హసన ఎంపీ, మాజీ ప్రధాన మంత్రి హెచ్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Prabhas : కాబోయే భార్యను పరిచయం చేయబోతున్న ప్రభాస్.. ఇన్ స్టా పోస్టు వైరల్ 

    Prabhas : డార్లింగ్స్ ఫైనల్లీ సమ్ వన్ వెరీ స్పెషల్ పర్సన్...

    Kalki 2898 AD : కల్కి కాలం కలిసి వచ్చేనా.. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నా.. కనిపించని హైప్..

    Kalki 2898 AD : ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్,...

    Prabhas Wedding : ప్రమోషన్ కోసమే పనికస్తున్న ‘ప్రభాస్ పెళ్లి’.. ఇదేమి చోద్యం..

    Prabhas Wedding : మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా బాలీవుడ్ లో...

    Sandeep Vanga : ప్రభాస్ కంటే విజయ్ కే వంగ అవసరం ఎక్కువ.. 

    Sandeep Vanga : సందీప్ రెడ్డి వంగా ఆలోచనలపై ఎవరికి ఎలాంటి...