32.2 C
India
Tuesday, May 21, 2024
More

    హ్యాపీ బర్త్ డే డాక్టర్ జై

    Date:

    హ్యాపీ బర్త్ డే డాక్టర్ జై
    హ్యాపీ బర్త్ డే డాక్టర్ జై

    బెజవాడ బుల్లోడు డాక్టర్ జై యలమంచిలి అకుంఠిత దీక్షతో తన స్వప్నాన్ని నెరవేర్చుకోవడం కోసం అమెరికా వెళ్ళాడు. అగ్రరాజ్యం అమెరికాలో తన సత్తా చాటి , అద్భుతమైన ప్రతిభాపాటవాలతో అంచలంచెలుగా ఎదిగి అనేక సంస్థలను ఏర్పాటు చేసి వందలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాడు. అంతేకాదు తన జన్మ సార్ధకం చేసుకోవడానికి ఈ సమాజానికి ఏదైనా చేయాలని తీవ్రంగా మదన పడి సృష్టించిన యాప్ ” UBlood App ”.

    రక్తదాతల కోసం , రక్త గ్రహీతల కోసం ఏర్పాటు చేసిన ఈ యాప్ అచిర కాలంలోనే అందరి మన్ననలను పొందింది. రక్త దాతల , రక్త గ్రహీతల సమగ్ర సమాచారం ఒకే యాప్ లో ఉండటంతో ప్రజలకు ప్రయోజనకారిగా మారింది. ఇక ఈ యాప్ కు అభినవ దాన కర్ణుడిగా పేరుగాంచిన సోనూ సూద్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించడం విశేషం.

    పుట్టిన జన్మకు సార్థకత లభించినప్పుడే ఆ జన్మకు అర్ధం …… పరమార్థం. అలాంటి జన్మను పొందిన డాక్టర్ జై యలమంచిలి నిజంగా అభినందనీయుడు. తాను బ్రతకడమే కాకుండా తన చుట్టూ ఉన్నవాళ్లు కూడా మెరుగైన జీవితాన్ని పొందాలని పరితపిస్తున్న వ్యక్తి , సమ్మోహన శక్తి డాక్టర్ జై యలమంచిలి. ఏప్రిల్ 12 న పుట్టినరోజును జరుపుకుంటున్న డాక్టర్ జై యలమంచిలికి జన్మదిన శుభాకాంక్షలు అందజేస్తోంది డాక్టర్ జై మిత్ర బృందం ……. శిష్యగణం.

    Share post:

    More like this
    Related

    Road Accident : ఛత్తీస్ గఢ్ లో రోడ్డు ప్రమాదం – వాహనం లోయలో పడి 18 మంది మృతి

    Road Accident : ఛత్తీస్ గఢ్ లో ఘోర రోడ్డు ప్రమాదం...

    Prashant Kishore : వైసీపీకి ఘోర పరాజయం: ప్రశాంత్ కిషోర్

    Prashant Kishore : ఏపీలో టీడీపీదే గెలుపని ప్రముఖ రాజకీయ వ్యూహకర్త...

    AP Voilence : ఏపీలో హింసాత్మక ఘటనలపై.. డీజీపీకి సిట్ నివేదిక

    AP Voilence : ఏపీలో ఎన్నికల పోలింగ్ రోజు, ఆ తర్వాత...

    Manchu Lakshmi : పొట్టి బట్టల్లో చెలరేగిపోతున్న మంచు లక్ష్మి

    Manchu Lakshmi : తెలుగులో మంచు లక్ష్మి అంటే తెలియని వారు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Jai Swaraajya TV Debate : తెలంగాణ పొలిటికల్ : జై స్వరాజ్యలో ఆసక్తిగా సాగిన డిబెట్..

    Jai Swaraajya TV Debate : పార్లమెంట్ ఎన్నికలకు వారం గడువు...

    Dr. Jai Sir Birthday : వరంగల్ వృద్ధాశ్రమంలో ఘనంగా డా.జై గారి బర్త్ డే

    Dr. Jai Sir Birthday : ‘‘మనుషుల్లో మానవత్వం చచ్చిపోతోంది..ఎవరి జీవితం...

    Deen Dayal Sravana Foundation : త్రిపుర గవర్నర్ తో డా.జై.. శ్రవణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం

    Deen Dayal Sravana Foundation : దేశంలో మానవతకు లోటులేదు. దేశంలోని...

    World Cancer Day : ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం : ‘యూబ్లడ్’.. ఎంతో మందికి రక్ష

    World Cancer Day 2024 : ఫిబ్రవరి 4ని ప్రపంచ క్యాన్సర్ దినోత్సవంగా...