37 C
India
Monday, May 20, 2024
More

    White Hair ఉసిరితో నల్లగా మారుతుంది తెలుసా?

    Date:

    amla white Hair
    White Hair turn amla

    ఈ రోజుల్లో జుట్టు రాలే సమస్య ఎక్కువ అవుతోంది. చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోంది. నల్లగా చేసుకునేందుకు నానా ప్రయత్నాలు చేస్తున్నారు. పలు రకాల రసాయనాలు వాడి వాటిని తగ్గించుకోవడానికి ఖరీదైన నూనెలు వాడుతున్నాం. కానీ ఇవి ఆ సమస్య నుంచి దూరం చేయడం లేదు. ఈ నేపథ్యంలో జుట్టు రాలే, White Hair సమస్యల నుంచి ఉపశమనం పొందేందుకు ఓ సులభమైన చిట్కా పాటిస్తే సరిపోతుంది. White Hair నల్లగా మారుతుంది.

    మన జుట్టు సంరక్షణలో ఉసిరికి ఎంతో ప్రాధాన్యం ఉంది. ఇందులో ఉండే విటమిన్ సి జుట్టు రాలకుండా చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ప్యాటీ యాసిడ్లు జుట్టు బాగా ఎదిగేందుకు దోహదం చేస్తుంది. ఉసిరిలో ఉండే కెరోటిన్, ఐరన్ తో జుట్టుకు అవసరమైన పోషణ లభిస్తుంది. జుట్టు రాలడం, చిట్లి పోవడం వంటి సమస్యలను దూరం చేస్తుంది.

    యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు యాంటీ బ్యాక్టీరియల్ అధికంగా ఉండటంతో దురద ఇన్ఫెక్షన్లు  నిరోధిస్తుంది. చుండ్రును పోగొడుతుంది. ఉసిరిని శుభ్రంగా కడిగి తడి తుడిచి ఆరబెట్టాలి. ముక్కలుగా చేసుకుని మిక్సీలో వేసుకుని పేస్టులా చేసుకోవాలి. తరువాత కొబ్బరినూనెలో ఉసిరి పేస్టు వేసి పది నిమిషాల వరకు మరిగించాలి.

    ఉసిరి (Amla) లో ఉండే పోషకాలు అన్ని నూనెలోకి చేరతాయి. ఈ నూనెలో రెండు స్పూన్ల అలోవెరా జెల్ కలిపి వడకట్టాలి. తరువాత సీసాలో నిలువ చేసుకోవాలి. జుట్టుకు సరిపడే నూనెను ఒక చిన్న గిన్నెలో తీసుకుని వేడి చేసుకుని జుట్టుకు పట్టించి గంట తరువాత కుంకుడు కాయలతో తలస్నానం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. ఇలా జుట్టును కాపాడుకోవచ్చు.

    Share post:

    More like this
    Related

    Road Accident : ఛత్తీస్ గఢ్ లో రోడ్డు ప్రమాదం – వాహనం లోయలో పడి 18 మంది మృతి

    Road Accident : ఛత్తీస్ గఢ్ లో ఘోర రోడ్డు ప్రమాదం...

    Prashant Kishore : వైసీపీకి ఘోర పరాజయం: ప్రశాంత్ కిషోర్

    Prashant Kishore : ఏపీలో టీడీపీదే గెలుపని ప్రముఖ రాజకీయ వ్యూహకర్త...

    AP Voilence : ఏపీలో హింసాత్మక ఘటనలపై.. డీజీపీకి సిట్ నివేదిక

    AP Voilence : ఏపీలో ఎన్నికల పోలింగ్ రోజు, ఆ తర్వాత...

    Manchu Lakshmi : పొట్టి బట్టల్లో చెలరేగిపోతున్న మంచు లక్ష్మి

    Manchu Lakshmi : తెలుగులో మంచు లక్ష్మి అంటే తెలియని వారు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Amla : ఆదివారం & రాత్రిపూట ఉసిరికాయ ఎందుకు తినవద్దంటారో తెలుసా..!!!

    Amla not eaten : పూర్వం ఇళ్ళలో అందరూ కలిసి భోజనం...

    ఉసిరి లివర్ ను బాగు చేస్తుంది తెలుసా?

    మనకు లభించే కాయల్లో ఉసిరికి ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. ఆయుర్వేదంలో దీనికి...