33.2 C
India
Sunday, May 19, 2024
More

    Cheerutha Beauty : బీచ్ లో బికినీతో మరోసారి రెచ్చిపోయిన చిరుత బ్యూటీ.. కిక్కెక్కిస్తున్న అందాలు!

    Date:

    Cheerutha Beauty
    Cheerutha Beauty

    Cheerutha beauty : సోషల్ మీడియా వచ్చిన తర్వాత తెలియని సెలెబ్రిటీ లేరు అనే చెప్పాలి. ప్రతీ ఒక్కరు సోషల్ మీడియాను ఫాలో అవుతూ ప్రతీ సెలెబ్రిటీల గురించి ఆరా తీస్తున్నారు. అందుకే యూత్ కు అందాల బ్యూటీల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఈ క్రమంలోనే హీరోయిన్స్ కూడా తమ క్రేజ్ పెంచుకునేందుకు వరుస ఫోటోలను షేర్ చేస్తున్నారు.

    ఆ ఫొటోలతో అందాల విందు అందిస్తున్నారు.. మరి ఆ లిస్టులో బాలీవుడ్ బ్యూటీ నేహా శర్మ కూడా ఉంది.. ఈమె తన అందచందాలతో నెటిజెన్స్ కు పిచ్చెక్కిస్తుంది.. నేహా శర్మ బాలీవుడ్ లో మాత్రమే కాదు.. తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.. ఈ హాట్ బ్యూటీ సోషల్ మీడియాలో చేసే రచ్చ అంతా ఇంతా కాదు..

    అడపాదడపా సినిమా అవకాశాలు అందుకుంటున్న కూడా ఈ బ్యూటీ మాత్రం స్టార్ హీరోయిన్ కాలేక పోయింది.. ఇక సినిమా అవకాశాలు పెద్దగా లేకపోవడంతో సోషల్ మీడియాలో వరుసగా ఫోటో షూట్ లను షేర్ చేస్తూ ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ వస్తుంది. ఈ బ్యూటీకి సినిమాల క్రేజ్ కంటే కూడా సోషల్ మీడియా క్రేజ్ నే ఎక్కువ..

    నేహా శర్మ తన హాట్ హాట్ అందాలతో హద్దులులేని అందాల ప్రదర్శనతో భారీ ఫాలోవర్స్ ను సొంతం చేసుకుంది. మరి తాజాగా ఈమె మరోసారి బికినీ లో ఎద అందాలతో పాటు థైస్ అందాలు కూడా చూపిస్తూ మాయ చేస్తుంది.. అందాలతో పాటు చూపులతోనే  కూడా మత్తెక్కిస్తున్న ఈమె లేటెస్ట్ ఫోటో నెట్టింట వైరల్ అవుతున్నాయి.. చెమటలు పుట్టిస్తున్న ఈ భామ లేటెస్ట్ హాట్ ఫోటోను మీరు కూడా చూసేయండి..

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. దర్శనానికి 24 గంటల సమయం

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం...

    Kanguva : 10 వేల మందితో ‘కంగువా’ షూట్.. సూర్య-బాబీ డియోల్ క్లైమాక్స్ వార్ మూవీకే హైలట్..

    Kanguva : హీరో సూర్య నటించిన ‘కంగువా’ చిత్రం విడుదలకు సిద్ధం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Neha Sharma Top : టాప్ పక్కకు జరిపి పరువాలతో అగ్గిరాజేసిన నేహాశర్మ.. చూస్తే పిచ్చెక్కాల్సిందే..!

    Neha Sharma Top : నేహాశర్మ చేస్తున్న అందాల రచ్చ మామూలుగా ఉండట్లేదు....

    Neha Sharma Stunning Looks : టాప్ యాంగిల్ నుంచి ఎద అందాలు మొత్తం బయట పెట్టేసిన నేహాశర్మ..!

    Neha Sharma Stunning Looks : నేహాశర్మ అందాల విషయంలో తెగింపు మామూలుగా...

    Neha Sharma Stunning Looks : బికినీలో అగ్గిరాజేసిన నేహాశర్మ.. ఆ షేపులు చూస్తే మతులు పోవాల్సిందే..!

    Neha Sharma Stunning Looks  : నేహాశర్మ ఇప్పుడు సోషల్ మీడియాలో తరచూ...