28.5 C
India
Sunday, May 19, 2024
More

    Devara NTR : క్రేజీ న్యూస్.. ‘దేవర’లో మాస్ కా దాస్.. ఎన్టీఆర్ తమ్ముడి రోల్ లో ఫిక్స్..!

    Date:

    Devara NTR
    Devara NTR
    Devara NTR : నందమూరి తారక రామారావు మనవడిగా అడుగు పెట్టాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్.. అయితే ఈయన నందమూరి ఇంటి నుండి వచ్చిన కూడా తనకంటూ స్పెషల్ ఫాలోయింగ్ ను ఏర్పరుచు కున్నాడు.. ఇప్పుడు ఎన్టీఆర్ కు మాస్ లో వీర లెవల్ ఫాలోయింగ్ ఉంది.. ఈ ఫాలోయింగ్ ను మరింత పెంచుకునే విధంగా ఈయన సినిమాలను ఎంచుకుంటున్నాడు..
    ఇటీవలే ఆర్ఆర్ఆర్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఎన్టీఆర్ తాజాగా తన 30వ సినిమాను చేస్తున్నాడు.. కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న ఈ సినిమా నుండి ఇటీవలే మేకర్స్ టైటిల్ ను ప్రకటించారు.. ‘దేవర’ సినిమాతో కొరటాల ఎన్టీఆర్ ను వీర మాస్ లెవల్ లో చూపించడానికి సిద్ధం అయ్యాడు.. ఆచార్య వంటి బిగ్గెస్ట్ ప్లాప్ తర్వాత కొరటాల ఎన్టీఆర్ సినిమాను అన్ని జాగ్రత్తలు తీసుకుని ప్లాన్ చేస్తున్నాడు.
    ఇప్పటికే షూట్ స్టార్ట్ అయ్యి రెండు షెడ్యూల్స్ కూడా పూర్తి చేసుకుంది.. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నాడు అయితే తాజాగా ఈ సినిమా నుండి మరో క్రేజీ న్యూస్ నెట్టింట వైరల్ అయ్యింది..
    ఈ సినిమాలో ఒక కీలక పాత్ర ఉందని ఆ పాత్ర కోసం టాలీవుడ్ మాస్ హీరోను తీసుకోనున్నారు అని తెలుస్తుంది.. ఆ పాత్ర ఎన్టీఆర్ తమ్ముడి పాత్ర అట.. ఈ పాత్రలో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ను కన్ఫర్మ్ చేసినట్టు ఇప్పుడొక న్యూస్ వైరల్ అయ్యింది.
    20 నిముషాల క్యారెక్టర్ కోసం విశ్వక్ ను కన్ఫర్మ్ చేసారని ఆ పాత్ర సినిమాకే హైలెట్ గా ఉంటుందని టాక్.. అసలే విశ్వక్ సేన్ ఎన్టీఆర్ కు వీరాభిమాని. ఆయన సినిమా అంటే వెంటనే చిన్న పాత్ర అయిన విశ్వక్ ఒప్పుకుంటారు.. అందుకే ఈ పాత్రకు ఈయన దాదాపు ఓకే అయినట్టే అని అంటున్నారు.

    Share post:

    More like this
    Related

    Kanguva : 10 వేల మందితో ‘కంగువా’ షూట్.. సూర్య-బాబీ డియోల్ క్లైమాక్స్ వార్ మూవీకే హైలట్..

    Kanguva : హీరో సూర్య నటించిన ‘కంగువా’ చిత్రం విడుదలకు సిద్ధం...

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో వేళల్లో మార్పులేదు

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Young Tiger NTR : ఆ భూమి విషయంలో కోర్టుకెక్కిన యంగ్ టైగర్.. చివరికి ఏమైందంటే?

    Young Tiger : ఓ భూవివాదంలో ఉపశమనం కోరుతూ జూనియర్ ఎన్టీఆర్...

    Jr NTR : ఆలయానికి భారీ విరాళం అందించిన యంగ్ టైగర్.. ఎంతంటే?

    Jr NTR : కోట్లాది మంది అభిమానుల చేత ‘మ్యాన్ ఆఫ్...

    Devara : జైలర్ హుకుమ్ కాదు.. దేవర అంతకు మించి.. ఫ్యాన్స్ కు పండగే

    Devara : మ్యాన్ అఫ్ మాసెస్ ఎన్టీఆర్ అభిమానులు ఎంతగానో ఎదురు...

    RRR : ‘ఆర్ఆర్ఆర్’ హిందీ వెర్షన్.. రిలీజ్ ఎప్పుడంటే?

    RRR : ఒక్క పాటతో తెలుగు వారి కీర్తి, గౌరవాన్ని చాటిన...