37.8 C
India
Saturday, May 18, 2024
More

    Pushpa2 : పుష్ప2లో లారీతో ఫైట్.. లీకైన వీడియో

    Date:

    Pushpa 2 Movie
    Pushpa 2 Movie

    Pushpa2 : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రేంజ్ ను పుష్ప పెంచింది. అల్లు అర్జున్ నటన అందరిని ఆకట్టుకుంది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో వచ్చిన సినిమా పుష్ప బ్రహ్మాండమైన హిట్ సాధించింది. తరువాత పుష్ప 2 కోసం అందరు ఎదురు చూస్తున్నారు. పుష్ప సినిమా తెలుగు సినిమా రేంజ్ ను పెంచేసింది. బాహుబళితో రాజమౌళి ప్రపంచానికి చాటిన ఘనత అతడి సొంతమే.

    ప్రస్తుతం పుష్ప 2 సినిమా షూటింగ్ శరవేగంగా తీస్తున్నారు. ఇందులో లారీలతో ఫైట్ ప్లాన్ చేశారు. అది చూస్తుంటే మనకు ఒళ్లు గగుర్చడం ఖాయం. జీపుల్లో కెమెరాలు పెట్టి ఆద్యంతం ఆసక్తికరంగా తెరకెక్కిస్తున్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియో ఒకటి రహస్యంగా లీక్ కావడంతో అందరు ఆశ్చర్యపోతున్నారు. పుష్స2 పై అందరి అంచనాలు పెరుగుతున్నాయి.

    సుకుమార్ సినిమా కథనంలో ప్రత్యేకత ఉంటుంది. హీరోకు పెద్దపీట వేస్తాడు. మంచి అభిరుచి గల దర్శకుడు కావడంతోనే అతడితో సినిమా చేయడానికి అందరు ఉత్సాహం చూపిస్తుంటారు. ఇప్పటికే ఆర్య, ఆర్య 2 చేసిన వీరిద్దరు పుష్పతో హ్యాట్రిక్ పూర్తి చేసుకున్నారు. ఇప్పుడు పుష్ప 2తో మంచి హిట్ సాధించాలని చూస్తున్నారు.

    పుష్ప2 కూడా పుష్ప రేంజ్ లోనే ఉంటుందని చెబుతున్నారు. పుష్పలో తగ్గేదేలే అనే డైలాగ్ తో అందరి దృష్టిని ఆకర్షించారు. ఇప్పుడు ఇందులో ఏం డైలాగ్ పెడుతున్నారో తెలియడం లేదు. ఈ నేపథ్యంలో పుష్ప 2 ఏ రేంజ్ లో ఉంటుందో ఇప్పుడే అభిమానులు లెక్కలు వేసుకుంటున్నారు. మొత్తానికి అల్లు అర్జున్ కు మరో హిట్ ఇవ్వాలని సుకుమార్ శతవిధాలా ప్రయత్నిస్తున్నాడు.

    Share post:

    More like this
    Related

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో వేళల్లో మార్పులేదు

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో...

    Ayodhya Temple : అయోధ్య రామాలయం గేట్లు తెరిపించిందే కాంగ్రెస్ ప్రభుత్వం

    - నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి Ayodhya Temple : పీఎం...

    Deve Gowda : మనవడు ప్రజ్వల్ కేసుపై స్పందించిన మాజీ ప్రధాని దేవెగౌడ

    Deve Gowda : హసన ఎంపీ, మాజీ ప్రధాన మంత్రి హెచ్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Pushpa 2 : ఫాస్ట్ ట్రాక్ మోడ్ లో పుష్ప!

    Pushpa 2 : ఈ మధ్య కాలంలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న...

    Pushpa-2 : ‘పుష్ప-2’ లిరికల్ సాంగ్ విడుదల

    Pushpa-2 : అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న ‘పుష్ప-2’ నుంచి...

    Pushpa 2 : పుష్ప2: ది రూల్ లో అండర్ వాటర్ సీన్స్.. సర్ ప్రైజ్ ఇవ్వబోతున్న సుకుమార్..

    Pushpa 2 : అల్లు అర్జున్ నటిస్తున్న ‘పుష్ప2: ది రూల్’...