39 C
India
Sunday, May 19, 2024
More

    Deepika Pilli Beauty : టెంప్టింగ్ చేస్తున్న దీపికా పిల్లి.. లేత అందాలతో కిరాక్ లుక్స్!

    Date:

    Deepika Pilli Beauty
    Deepika Pilli Beauty

    Deepika Pilli Beauty : ఈ మధ్య స్టార్స్ సందడి మాములుగా ఉండడం లేదు.. హీరోయిన్స్ మాత్రమే ఇది వరకు గ్లామర్ షో చేసే వారు. కానీ ఇప్పుడు అలా కాదు.. సోషల్ మీడియాను వేదికగా చేసుకుని హీరోయిన్స్ నుండి బుల్లితెర భామల వరకు అందాలను ఆరబోస్తూ తెగ పాపులర్ అవుతున్నారు. సోషల్ మీడియా తోనే ఫేమ్ తెచ్చుకున్న తెలుగు బ్యూటీలు ఎందరో..

    ఇంతకు ముందు తెలుగు అమ్మాయిలకు పెద్దగా ఫేమ్ వచ్చేది కాదు.. కానీ ఇప్పుడు అలా కాదు.. ప్రతీ ఒక్కరు సోషల్ మీడియాను బాగా ఉపయోగించు కుంటున్నారు.  మరి అలాంటి బ్యూటీలలో దీపికా పిల్లి ఒకరు. నెట్టింట ఈ భామ చేసే హడావిడి అంతా ఇంతా కాదు..

    ముందు నుండి సోషల్ మీడియానే టార్గెట్ చేసుకుంది.. హాట్ హాట్ ఫొటోలతో రచ్చ రచ్చ చేస్తూ అరాచకం సృష్టించింది.. దీంతో ఈమెకు భారీ ఫాలోవర్స్ ఉన్నారు.. సోషల్ మీడియాలో రచ్చ చేస్తూనే టాలీవుడ్ లో యాంకర్ గా కూడా రాణించేందుకు ప్రయత్నాలు చేస్తుంది.

    తాజాగా ఈమె సోషల్ మీడియాలో మెరుపులు మెరిపించింది.. క్యూట్ అందాలతో ఆకట్టు కుంటున్న ఈ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.. దీపికా అందాలకు యువత ఫిదా అవుతుంది.. స్మైల్ తోనే కిల్ చేస్తూ టెంప్టింగ్ ఫోజులను వదిలింది. మరి లేత అందాలతో కిరాక్ లుక్స్ విసిరిన ఈ భామ లేటెస్ట్ గ్లామరస్ పిక్స్ మీకోసం.

     

    View this post on Instagram

     

    A post shared by Deepika Pilli (@deepika_pilli)

    Share post:

    More like this
    Related

    Cognizant : ఆఫీసుకు రాకుంటే జాబ్ నుంచి తీసేస్తాం: కాగ్నిజెంట్

    Cognizant : ఉద్యోగులంతా కచ్చితంగా ఆఫీసుకు వచ్చి పనిచేయాలని, ఈ నిబంధనను...

    Arvind Kejriwal : ఆప్ అంతానికి బీజేపీ ‘ఆపరేషన్ ఝాడు’: కేజ్రీవాల్

    Arvind Kejriwal : ఆప్ నేతలను అరెస్టు చేసి జైళ్లకు పంపించేందుకు...

    Prajwal Revanna : ప్రజ్వల్ కు అరెస్ట్ వారెంట్ జారీ

    Prajwal Revanna : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటక లైంగిక...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Deepika Pilli : అదరహో అనిపిస్తున్న దీపికా పిల్లి.. కవ్విస్తున్న అమ్మడి గ్లామరస్ పిక్స్ వైరల్ !

    Deepika Pilli : దీపికా పిల్లి.. ఈ బ్యూటీ సోషల్ మీడియాలో...