32.6 C
India
Saturday, May 18, 2024
More

    America : భారత విద్యార్థులను వెనక్కి పంపిన అమెరికా.. కారణమిదీ

    Date:

    America
    America

    America : భారతీయ విద్యార్థులు ఉన్నత చదవుల కోసం అమెరికా వెళ్తున్నారు. అక్కడ ఉన్నత చదువులు చదువుకుని అక్కడే ఉద్యోగాలు సంపాదించుకుని స్థిరపడాలని ప్రతి ఒక్కరు కలలు కంటుంటారు. అందుకోసం తగిన విధంగా చర్యలు తీసుకుంటారు. అమెరికా వెళ్లి బాగా చదువుకుని తమ తల్లిదండ్రుల కలలు తీర్చాలని భావిస్తుంటారు. ఇందులో భాగంగానే అక్కడ చదువుకుని తమ బతుకు తీరు మార్చుకోవాలని అనుకుంటారు.

    అమెరికాలోని పలు ప్రాంతాల్లో మన ఇక్కడ నుంచి వెళ్లిన విద్యార్థులు సరైన పత్రాలు లేవనే ఉద్దేశంతో సుమారు 21 మందిని తిరిగి మన దేశానికి పంపించింది. దీంతో వారు డైలమాలో పడ్డారు. తమ చదువులు మధ్యలోనే వదిలేయాల్సి వచ్చింది. మన దేశానికి చెందిన విద్యార్థులను అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులు వెనక్కి పంపించడం జరిగింది.

    ఉన్నత విద్య కోసం వివిధ యూనివర్సిటీల్లో ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన విద్యార్థులను అక్కడి ప్రభుత్వం వెనక్కి పంపించడంతో వారికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సరైన పత్రాలు లేవనే కారణంతో అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులు విద్యార్థులను తిరిగి పంపించడం గమనార్హం. విద్యార్థుల మెయిల్స్, సోషల్ మీడియా అకౌంట్లు చూసిన అధికారులు వారిని తిప్పి పంపించారు.

    అట్లాంటా, శాన్ ఫ్రాన్సిస్కో, షికాగో నుంచి మొత్తం 21 మంది విద్యార్థులను ఎయిర్ ఇండియా విమానంలో ఇండియాకు తిప్పి పంపించడం జరిగింది. ఈ నేపథ్యంలో అమెరికా తీసుకున్న నిర్ణయం వారికి కష్టాలు తీసుకొచ్చింది. ఇక వారి చదువు ఎలా కొనసాగిస్తారు. ఎక్కడ చదువుకుంటారు. వారి విద్యాభ్యాసం ఎలా సాగుతుంది అంటూ వారి తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు.

    Share post:

    More like this
    Related

    Rain Alerts : తెలంగాణలో నేడు, రేపు ఓ మోస్తరు వర్షాలు

    Rain Alerts : తెలంగాణలో శని, ఆదివారాలు రెండు రోజులు ఓ...

    Crime News : ఆస్తి కోసం తల్లీ, ఇద్దరు కుమార్తెల హత్య

    Crime News : ఓ వైపు కన్న తల్లి, మరోవైపు తను...

    KCR Situation : చివరకు కేసీఆర్ పరిస్థితే జగన్ కు?

    KCR Situation :  రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు పూర్తయ్యాయి. తెలంగాణలో...

    Polling in AP : ఏపీలో పెరిగిన పోలింగ్ ఎవరికి లాభం

    Polling in AP : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో తాజాగా అసెంబ్లీ,...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    America : అమెరికాలో రోడ్డు ప్రమాదం.. హైదరాబాద్ వాసి మృతి

    America : అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణ యువకుడు మృతి...

    Ex-Indian Army Officer : మాజీ సైన్యాధికారి మృతిపై ఐరాస సంతాపం – భారత్ కు క్షమాపణలు

    Ex-Indian Army Officer : భారత మాజీ సైన్యాధికారి కర్నల్ వైభవ్...

    H-1B Visa : హెచ్-1బీ వీసాదారులకు ఊరట – ఉద్యోగం కోల్పోయినా మరికొంత కాలం ఉండవచ్చు

    H-1B Visa : అమెరికాలో ఉద్యోగం కోల్పోయిన హెచ్-1బీ వీసాదారులకు ఊరట...

    Walmart Layoffs : లేఆఫ్ ప్రకటించిన వాల్ మార్ట్.. వందలాది మంది ఉద్యోగులు రోడ్డుపైకి..

    Walmart Layoffs : అమెరికాలోని వాల్ మార్ట్ తమ ఉద్యోగులకు భారీ...