34.7 C
India
Friday, May 17, 2024
More

    Prabhas in a dual role in ‘Salar : ‘సలార్’లో డ్యూయల్ రోల్ లో ప్రభాస్.. ఏకంగా వెయ్యి మందితో ఫైటింగ్!

    Date:

    salar
    salar
    Prabhas in a dual role in ‘Salar :  యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా కేజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ పాన్ ఇండియన్ మూవీ ‘సలార్’.. ఈ సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురు చూస్తున్నారు.. ప్రశాంత్ నీల్ కేజిఎఫ్ వంటి సిరీస్ తర్వాత ఈ సినిమా చేస్తుండడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి..
    ఇక రిలీజ్ డేట్ దగ్గర పడడంతో ఈ సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తూ ఇటీవలే టీజర్ రిలీజ్ చేసారు.. ఈ టీజర్ కు యునామినస్ రెస్పాన్స్ లభించింది.. అయితే టీజర్ తర్వాత ట్రైలర్ ఇదే నెలలో రిలీజ్ అవుతుంది అని మేకర్స్ అనౌన్స్ చేసారు కానీ ఇంత వరకు దీని గురించి ఎలాంటి అప్డేట్ లేదు..
    శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను సెప్టెంబర్ 28మన వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది.. అయితే తాజాగా ఈ సినిమా నుండి మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది.. ప్రభాస్ అభిమాని ఒకరు.. సలార్ సెట్ లో తాను చూసిన విషయం మీడియాకు చెబుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు. ఈయన షేర్ చేసిన వీడియోలో ఆ ఫ్యాన్ మాట్లాడుతూ..
    సలార్ సినిమాలో ఒక భారీ యాక్షన్ సీన్ ఉందని.. అందులో 1000 మందితో ప్రభాస్ ఫైట్ చేస్తారని అదే సమయంలో మరో పాత్రలో ఉన్న ప్రభాస్ కూడా ఎంట్రీ ఇస్తారని ఈ సీన్ చూసి తాను ఆశ్చర్య పోయానని.. వెండితెర మీద ఎప్పుడెప్పుడు ఈ సీన్ చూస్తానా అని ఎదురు చూస్తున్న అంటూ తెలిపాడు. దీంతో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేస్తున్నట్టు అనిపిస్తుంది. మరి ఈ మూవీ అయినా ఆశించిన విజయం అందుకుంటుందో లేదో వేచి చూడాలి..

    Share post:

    More like this
    Related

    Prabhas : కాబోయే భార్యను పరిచయం చేయబోతున్న ప్రభాస్.. ఇన్ స్టా పోస్టు వైరల్ 

    Prabhas : డార్లింగ్స్ ఫైనల్లీ సమ్ వన్ వెరీ స్పెషల్ పర్సన్...

    RCB : బెంగళూరు ప్లే ఆఫ్స్ చేరాలంటే.. 

    RCB : ఐపీఎల్ సీజన్ చివరకు దశకు చేరుకుంది. ప్లే ఆఫ్స్...

    Rashmika Mandanna : ముంబయి అటల్ సేతు పై రష్మిక మందన్న ప్రశంసలు.. మోదీకి ఫ్లస్ 

    Rashmika Mandanna : ముంబయి అటల్ సేతు పై హిరోయిన్  రష్మిక...

    Pawan Kalyan : పవన్ కళ్యాణ్ బాడీగార్డు ఇంటిపై దాడి

    Pawan Kalyan : హైదరాబాద్ మీర్ పేటలోని లెనిన్ నగర్ లో...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Prabhas : కాబోయే భార్యను పరిచయం చేయబోతున్న ప్రభాస్.. ఇన్ స్టా పోస్టు వైరల్ 

    Prabhas : డార్లింగ్స్ ఫైనల్లీ సమ్ వన్ వెరీ స్పెషల్ పర్సన్...

    Kalki 2898 AD : కల్కి కాలం కలిసి వచ్చేనా.. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నా.. కనిపించని హైప్..

    Kalki 2898 AD : ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్,...

    Prabhas Wedding : ప్రమోషన్ కోసమే పనికస్తున్న ‘ప్రభాస్ పెళ్లి’.. ఇదేమి చోద్యం..

    Prabhas Wedding : మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా బాలీవుడ్ లో...

    Sandeep Vanga : ప్రభాస్ కంటే విజయ్ కే వంగ అవసరం ఎక్కువ.. 

    Sandeep Vanga : సందీప్ రెడ్డి వంగా ఆలోచనలపై ఎవరికి ఎలాంటి...