30.8 C
India
Friday, May 17, 2024
More

    America : అమెరికాలో మార్మోగుతున్న వివేక్ పేరు.. మొదటి చర్చ, పూర్తయిన గంటలోనే..

    Date:

    america vivek
    america vivek

    America : అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. దీంతో అక్కడ పొలిటికల్ డిబేట్లు కొనసాగుతున్నాయి. ఈ సారి అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరుఫున పోటీ చేసేందుకు ఎక్కువ మంది అభ్యర్థులు ఉవ్విళ్లూరుతున్నారు. ఈ నేపథ్యంలో నేతల మధ్య బహిరంగ చర్చ పెట్టారు. ఈ డిబెట్ ఆద్యంతం వాడీ వేడీగా కొనసాగింది. రిపబ్లికన్ పార్టీ తరుఫున మాజీ ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ సహా ఎనిమిది మంది అభ్యర్థులు పోటీ పడుతుండగా ఇందులో 6 బుధవారం (ఆగస్ట్ 23) డిబేట్ లో పాల్గొన్నారు.

    ఈ ఆరుగురిలో ఇద్దరు భారతీయ సంతతికి చెందిన నేతలు. అందులో ఒకరు నిక్కీ హీలీ, రెండోవారు రామస్వామి. ఇక ఈ చర్చ ప్రారంభించిన మొదటి గంటలోనే నిక్కీ పేరు మారుమోగింది. ఈ నేపథ్యంలో ఆయనకు అందే విరాళాల మొత్తంలో పెరుగుదల స్పష్టంగా కనిపించిందని వార్తా కథనాలు వెలువడ్డాయి.

    ఇది తొలి బహిరంగ చర్చ, ఇందులోనే వివేక్ కు పెరిగిన ప్రజా ఆదరణ విరాళాల రూపంలో స్పష్టంగా కనిపించింది. వివేక్, రామస్వామి ప్రచార బృందం చెప్పిన వివరాల ప్రకారం.. ఈ డిబెట్ ముగిసిన గంటలోపే 4.5 లక్షల డాలర్ల(రూ. 3.7 కోట్ల)ను తమ బృందం విరాళంగా అందుకుందని చెప్పారు. అమెరికా మాజీ ప్రెసిడెంట్, మరో అభ్యర్థి ట్రంప్ గైర్హాజరీలో రిపబ్లిన్ చర్చలో వివేక్ కీలకంగా నిలిచారని అక్కడ ఒక వార్తా కథనం వెలువడింది. దీంతో అమెరికలో ఇండియన్స్ ప్రతీ విషయంలో తమ సత్తా చాటుతున్నారని అక్కడి ఎన్ఆర్ఐలు అంటున్నారు. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వంలో భారత సంతతికి చెందిన మహిళ గొప్ప స్థానంలో ఉందని, అలాంటి స్థానాలనే వీరు దక్కించుకుంటారని పలువురు ఆశిస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Hyderabad Rain : హైదరాబాద్ లో వర్షం.. ట్రాఫిక్ జామ్

    Hyderabad Rain : హైదరాబాద్ లోని అన్ని ప్రాంతాల్లో వర్షం పడుతోంది....

    Hyderabad News : పెంపుడు కుక్క విషయంలో ఘర్షణ – కుక్కతో పాటు ముగ్గురికి తీవ్రగాయాలు

    Hyderabad News : హైదరాబాద్ లోని మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధి...

    Kavya Thapar : డబుల్ ఇస్మార్ట్ హీరోయిన్ గా కావ్య థాపర్?

    Kavya Thapar : తెలుగులో ‘ఒక మినీ కథ’, ఇటీవల ‘ఊరు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    H-1B Visa : హెచ్-1బీ వీసాదారులకు ఊరట – ఉద్యోగం కోల్పోయినా మరికొంత కాలం ఉండవచ్చు

    H-1B Visa : అమెరికాలో ఉద్యోగం కోల్పోయిన హెచ్-1బీ వీసాదారులకు ఊరట...

    Walmart Layoffs : లేఆఫ్ ప్రకటించిన వాల్ మార్ట్.. వందలాది మంది ఉద్యోగులు రోడ్డుపైకి..

    Walmart Layoffs : అమెరికాలోని వాల్ మార్ట్ తమ ఉద్యోగులకు భారీ...

    USCIS : USCIS కొత్త పెండింగ్ I-485 ఇన్వెంటరీ..

    USCIS : యూఎస్ లో శాశ్వత నివాసం కోరుతూ దాఖలు చేసే...

    Rajasthan : 22నెలల చిన్నారికి రూ.17.5కోట్ల ఇంజెక్షన్

    Rajasthan : రాజస్థాన్‌లో నివాసముంటున్న 22 నెలల హృదయాంశ్ శరీరంలోని చాలా...