34.1 C
India
Saturday, May 18, 2024
More

    Chandrababu – JP Nadda : కొత్త కలయిక : నడ్డాతో బాబు.. బీజేపీతో టీడీపీ

    Date:

    Chandrababu – JP Nadda : ఎన్టీఆర్ రూ. 100 నాణెన్ని కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ర్ట పతి ద్రౌపది ముర్ము ఈ నాణెన్ని విడుదల చేశారు. రాష్ర్ట పతి భవన్ లో ఈ కార్యక్రమం నిర్వహించగా, అన్న ఎన్టీఆర్ కుటుంబ సభ్యులంతా హాజరయ్యారు. అట్టహాసంగా ఈ కార్యక్రమం నిర్వహించగా, తెలుగు వారందరూ గర్వించేలా నాణెన్ని విడుదల చేశారు.

    కాగా, ఈ కార్యక్రమానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, టీడీపీ అధినేత చంద్రబాబు, వైసీపీ ఎంపీ రఘురామరాజు తదితరులు హాజరయ్యారు. నడ్డా, చంద్రబాబు పక్కపక్కనే కూర్చొని సమాలోచనలు జరిపారు. పొత్తులకు మార్గం సుగమం అయినట్టే వీరిద్దరూ మాట్లాడుకున్నారు. సమావేశం అనంతరం కూడా బాబు, నడ్డా కలిసి తేనేటి విందులో రాష్ట్ర రాజకీయాలు, పొత్తులపై మాట్లాడుకోవడం విశేషం.

    సభా వేదికపై ఎన్టీఆర్ కుమారులు, కూతుళ్లకు మాత్రమే చోటు కల్పించారు. అలాగే కుటుంబం తరఫున కుమార్తె పురందేశ్వరికి మాత్రమే మాట్లాడేందుకు అవకాశం కల్పించారు. ఇక రాష్ర్టపతి ద్రౌపది ముర్ము మాట్లాడారు.

    Share post:

    More like this
    Related

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో వేళల్లో మార్పులేదు

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో...

    Ayodhya Temple : అయోధ్య రామాలయం గేట్లు తెరిపించిందే కాంగ్రెస్ ప్రభుత్వం

    - నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి Ayodhya Temple : పీఎం...

    Deve Gowda : మనవడు ప్రజ్వల్ కేసుపై స్పందించిన మాజీ ప్రధాని దేవెగౌడ

    Deve Gowda : హసన ఎంపీ, మాజీ ప్రధాన మంత్రి హెచ్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    YS Jagan : ఆందోళనలో  జగన్

    YS Jagan : వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి రాజకీయ...

    Jagan : జగన్ సైలెంట్ మోడ్ లోకి ఎందుకు వెళ్లినట్లు..?

    Jagan Silence : ఆంధ్రప్రదేశ్ లో నిన్న (మే 13) పోలింగ్...

    Madhavi Latha : ఓట్ల తొలగింపుపై న్యాయ పోరాటం చేస్తా: బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత

    Madhavi Latha : హైదరాబాద్ లోక్ సభ నియోజకవర్గం లో చాలా...

    Modi Nomination : ‘గంగా’ ఆశీస్సులతో మోడీ నామినేషన్.. భారీ ర్యాలీ..

    Modi Nomination : ప్రధాని నరేంద్ర మోదీ వారణాసి నియోజకవర్గంలో మంగళవారం (మే...