39 C
India
Sunday, May 19, 2024
More

    Salaar Movie : ‘సలార్’కు అది మైనస్సే.. భయపడుతున్న బాహుబలి ఫ్యాన్స్..

    Date:

    Salaar Movie :

    ప్రస్తుతం వస్తున్న సినిమాల్లో ‘సలార్’ ఒకటి. ఈ మూవీ కోసం సౌత్ తో పాటు బాలీవుడ్, హాలీవుడ్ వరకు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు థియేటర్లలోకి ఈ సినిమా వస్తుందా? అంటూ ఉవ్విళ్లూరుతున్నారు. ప్రభాస్ ను మరో సారి పాన్ వరల్డ్ రేంజ్‌లో నిలబెట్టే సినిమా. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఆయన దర్శకత్వంలో వచ్చిన కేజీఎఫ్ ఎంతటి హిట్ అయ్యిందో చూశాం. ఇక కొన్ని రోజుల క్రితం రిలీజైన గ్లింప్స్ లో కేజీఎఫ్ లోని కొన్ని లొకేషన్లు కనిపించాయి. ఇప్పుడు దీని మీదే అనుమానాలు, భయాలు కలుగుతున్నాయి.

    ‘సలార్’కు పాన్ వరల్డ్ స్థాయిలో హైప్ క్రియేటైంది. ఒక్క అమెరికాలోనే అడ్వాన్స్ బుకింగ్ లో 5 లక్షల డాలర్లు దాటిందని వార్తలు వినిపిస్తున్నాయి. మిగిలిన చోట కూడా పరిస్థితి ఇలాగే ఉంది. ఇండియాలో ఈ మూవీ కోసం ఎంతగా ఎదురుచూస్తున్నారో చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభాస్ స్టామినా.. ప్రశాంత్ నీల్ క్యాలిబర్.. దేశానికి తెలుసిందే.. ఈ నేపథ్యంలోనే ఈ మూవీపై భారీగా అంచనాలు పెరుగుతున్నాయి.

    ఈ విషయంలో ప్రభాస్ ఫ్యాన్స్ కంగారు పడుతున్నారట. సూపర్ స్టార్ రజనీకాంత్ లాంటి హీరోకే ‘కబాలి’ ఓవర్ హైప్ క్రియేటై బాక్సాఫిస్ వద్ద నిరాశ పరిచిందని గుర్తు చేసుకుంటున్నారు. విపరీతంగా వస్తున్న ఈ హైప్ సినిమాకు మైనస్ అవుతుందా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఇక్కడ ఆలోంచించాల్సిన విషయం ఒకటి ఉంది. ప్రభాస్ కు వరల్డ్ వైడ్ మార్కెట్ మనకు తెలుసు అలాగే ప్రశాంత్ నీల్ ట్రాక్ రికార్డ్ కూడా తెలుసు ఈ రెండు ఒకసారి గుర్తు చేసుకుంటే ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రమే కాదు.. సాధారణ ప్రేక్షకులు కూడా ‘సలార్’పై ఎలాంటి అపోహలు పెట్టుకోరు. ఎందుకంటే ఇద్దరూ ఇప్పటికే ప్రూవ్ చేసుకున్నారు. కాబట్టి ఈ మూవీపై నిశ్చింతగా ఉండాలంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Cognizant : ఆఫీసుకు రాకుంటే జాబ్ నుంచి తీసేస్తాం: కాగ్నిజెంట్

    Cognizant : ఉద్యోగులంతా కచ్చితంగా ఆఫీసుకు వచ్చి పనిచేయాలని, ఈ నిబంధనను...

    Arvind Kejriwal : ఆప్ అంతానికి బీజేపీ ‘ఆపరేషన్ ఝాడు’: కేజ్రీవాల్

    Arvind Kejriwal : ఆప్ నేతలను అరెస్టు చేసి జైళ్లకు పంపించేందుకు...

    Prajwal Revanna : ప్రజ్వల్ కు అరెస్ట్ వారెంట్ జారీ

    Prajwal Revanna : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటక లైంగిక...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Prabhas : కాబోయే భార్యను పరిచయం చేయబోతున్న ప్రభాస్.. ఇన్ స్టా పోస్టు వైరల్ 

    Prabhas : డార్లింగ్స్ ఫైనల్లీ సమ్ వన్ వెరీ స్పెషల్ పర్సన్...

    Salaar Movie : ‘సలార్’ ఒరిజినల్ సౌండ్ ట్రాక్ రిలీజ్.. ఇప్పుడు ఎక్కడైనా!

    Salaar Movie : హోంబలే ఫిల్మ్స్ తాజా సంచలనం ‘సలార్: కాల్పుల...

    Kalki 2898 AD : కల్కి కాలం కలిసి వచ్చేనా.. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నా.. కనిపించని హైప్..

    Kalki 2898 AD : ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్,...

    Prabhas Wedding : ప్రమోషన్ కోసమే పనికస్తున్న ‘ప్రభాస్ పెళ్లి’.. ఇదేమి చోద్యం..

    Prabhas Wedding : మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా బాలీవుడ్ లో...