36.9 C
India
Sunday, May 19, 2024
More

    Prabhas Aadhaar Card : ఆధార్ కార్డులో ప్రభాస్ ఎలా ఉన్నాడో తెలుసా?

    Date:

    Prabhas Aadhaar Card
    Prabhas Aadhaar Card

    Prabhas Aadhaar Card :

    పాన్ ఇండియా స్టార్ ప్రభాస్. బాహుబలితో తన ఖ్యాతి పెరిగిపోయింది. ఒక్కసారిగా తన ఇమేజ్ ఎంతో ఎత్తుకు ఎదిగింది. కానీ సాహో, రాధేశ్యాం, ఆదిపురుష్ నిరుత్సాహ పరచినా అవి కూడా పాన్ ఇండియా స్థాయి సినిమాలే కావడం గమనార్హం. కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ మూవీలో నటిస్తున్నాడు. ఇంకా కల్కి 2898 సినిమాలో కూడా చేస్తున్నాడు. దీంతో వాటిపై ప్రేక్షకుల్లో మంచి క్రేజీ ఏర్పడింది.

    ఈనేపథ్యంలో ప్రభాస్ ఆధార్ కార్డు నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఎప్పుడో చిన్నగా ఉన్నప్పుడు తీసుకున్న ఆధార్ కార్డులో ఉప్పలపాటి వెంకట సూర్యనారాయణ ప్రభాస్ అని ఉంది. ప్రభాస్ ఫొటో కూడా గుర్తించలేకుండా ఉంది. ప్రభాస్ అసలు పేరు అది. సూర్యనారాయణ అతడి తండ్రి పేరు. దీంతో ప్రభాస్ పేరు చాలా పొడుగుగా ఉంది. కానీ ఇదే పేరు ఇప్పుడు మారుమోగుతోంది.

    కల్కి 2898 సినిమాలో మహామహులు నటిస్తున్నారు. కమల్ హాసన్ విలన్ గా చేస్తున్నారు. మరో ముఖ్యమైన పాత్రలో అమితాబ్ బచ్చన్, హీరోయిన్ గా దీపికా పడుకునే నటిస్తోంది. మొత్తానికి భారీ తారాగణమే చేస్తోంది. దీంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో కల్కి 2898 సినిమాపై న్యూస్ ఏదైనా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

    ప్రభాస్ సినిమాలు వరుసగా బోల్తా కొడుతుంటే ఇప్పుడు వచ్చే సినిమాలు మంచి రేంజ్ లో హిట్ కావాలని ఆశిస్తున్నారు. ఇప్పుడు వచ్చే రెండు సినిమాలు విజయం సాధించాలని కోరుకుంటున్నారు. ప్రభాస్ ఆధార్ కార్డు ఇప్పుడు అందరిలో ఆసక్తిగా కనిపిస్తోంది. ఇప్పుడు ఎక్కడ చూసినా ప్రభాస్ ఆధార్ కార్డు ఫొటోనే ఆశ్చర్యంగా చూస్తున్నారు. అప్పుడు ప్రభాస్ ఎలా ఉన్నాడని చర్చించుకుంటున్నారు.

    Share post:

    More like this
    Related

    Cognizant : ఆఫీసుకు రాకుంటే జాబ్ నుంచి తీసేస్తాం: కాగ్నిజెంట్

    Cognizant : ఉద్యోగులంతా కచ్చితంగా ఆఫీసుకు వచ్చి పనిచేయాలని, ఈ నిబంధనను...

    Arvind Kejriwal : ఆప్ అంతానికి బీజేపీ ‘ఆపరేషన్ ఝాడు’: కేజ్రీవాల్

    Arvind Kejriwal : ఆప్ నేతలను అరెస్టు చేసి జైళ్లకు పంపించేందుకు...

    Prajwal Revanna : ప్రజ్వల్ కు అరెస్ట్ వారెంట్ జారీ

    Prajwal Revanna : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటక లైంగిక...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Prabhas : కాబోయే భార్యను పరిచయం చేయబోతున్న ప్రభాస్.. ఇన్ స్టా పోస్టు వైరల్ 

    Prabhas : డార్లింగ్స్ ఫైనల్లీ సమ్ వన్ వెరీ స్పెషల్ పర్సన్...

    Kalki 2898 AD : కల్కి కాలం కలిసి వచ్చేనా.. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నా.. కనిపించని హైప్..

    Kalki 2898 AD : ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్,...

    Prabhas Wedding : ప్రమోషన్ కోసమే పనికస్తున్న ‘ప్రభాస్ పెళ్లి’.. ఇదేమి చోద్యం..

    Prabhas Wedding : మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా బాలీవుడ్ లో...

    Sandeep Vanga : ప్రభాస్ కంటే విజయ్ కే వంగ అవసరం ఎక్కువ.. 

    Sandeep Vanga : సందీప్ రెడ్డి వంగా ఆలోచనలపై ఎవరికి ఎలాంటి...