37.2 C
India
Monday, May 20, 2024
More

    ‘800’ Trailer : అదరగొడుతున్న ‘800’ ట్రైలర్.. ఇందులో ఏముందంటే?

    Date:

    ‘800’ Trailer :

    ఇటీవల కాలంలో బయోపిక్ ల కాలం నడుస్తోంది. మహానుభావుల చరిత్ర ఆధారంగా తెరకెక్కే సినిమాలను బయోపిక్ లు అంటారు. ఇలా ఎన్టీఆర్ జీవిత చరిత్రను నందమూరి తారక రామారావు పేరుతో నిర్మించారు. ఇలా మన మహానుభావుల జీవితాన్ని ఆధారంగా చేసుకుని సినిమా తీయడం సహజమే. ఈనేపథ్యంలో బయోపిక్ కు అంతటి ప్రాధాన్యం ఉంటుంది.

    శ్రీలంక లెజెండరీ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ గురించి తెలిసిందే. అతడి జీవితం ఆధారంగా 800 అనే తెలుగు సినిమా నిర్మిస్తున్నారు. ముత్తయ్య మురళీధరన్ పాత్రను మధుర్ మిట్టల్ పోషించాడు. నాజర్ వయిస్ తో మొదలయ్యే ట్రయిలర్ సినిమాపై ఆసక్తి పెంచుతోంది. శ్రీలంక జట్టులో మురళీధరన్ మంచి క్రికెటర్. లంకకు ఎన్నో కప్ లు తీసుకురావడంలో తనదైన పాత్ర పోషించాడు.

    జట్టులోకి రాక ముందు మురళీధరన్ ఎన్నో అవమానాలకు గురయ్యాడు. క్రికెటర్ అయ్యాక బౌలింగ్ యాక్షన్ గురించి అందరు చర్చించుకున్నారు. ట్రైలర్ లో దీనికి సంబంధించిన నటన చూశాక మురళీధరన్ బయోపిక్ మంచి హిట్ అవుతుందని చెబుతున్నారు. ఎంఎస్ శ్రీపతి దర్శకత్వంలో వస్తున్న సినిమా అక్టోబర్ 6న విడుదల కానుంది.

    ముత్తయ్య మురళీధరన్ కథ ఆధారంగా తెరకెక్కుతున్న బయోపిక్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉండేలా తీశారు. ట్రైలర్ చూస్తేనే సినిమా బంపర్ హిట్టవుతుందని చెబుతున్నారు. క్రికెర్ గా మధుర్ మిట్టల్ నటన కూడా ఆకట్లుకుంటుంది. అతడి జీవిత కథలో మార్పులు లేకుండా ముఖ్యమైన సంఘటనల ఆధారంగా కథ సిద్ధం చేశారు. దీంతో సినిమా విజయం సాధిస్తుందని అంచనా వేస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Prashant Kishore : వైసీపీకి ఘోర పరాజయం: ప్రశాంత్ కిషోర్

    Prashant Kishore : ఏపీలో టీడీపీదే గెలుపని ప్రముఖ రాజకీయ వ్యూహకర్త...

    AP Voilence : ఏపీలో హింసాత్మక ఘటనలపై.. డీజీపీకి సిట్ నివేదిక

    AP Voilence : ఏపీలో ఎన్నికల పోలింగ్ రోజు, ఆ తర్వాత...

    Manchu Lakshmi : పొట్టి బట్టల్లో చెలరేగిపోతున్న మంచు లక్ష్మి

    Manchu Lakshmi : తెలుగులో మంచు లక్ష్మి అంటే తెలియని వారు...

    IT Raids : నోట్ల కట్టలే పరుపు.. ఆ ఇంట్లో డబ్బే డబ్బు

    IT Raids : పేదవాడు డబ్బు సంపాదించడం కోసం రెక్కలు ముక్కలు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    December Movies : రెండు సినిమాలు, రెండు కథలు.. కానీ ఒకే ఎమోషన్..

    December Movies : డిసెంబర్ లో తండ్రీ పిల్లల మధ్య ఎమోషన్...

    Trisha Thanked Lokesh : తనను చంపనందుకు ‘లోకేష్’కు థ్యాంక్స్ చెప్పిన త్రిష..

    Trisha Thanked Lokesh : ఒక్కో డైరెక్టర్ కు ఒక్కో పంథా...

    ‘800’ Movie Review : ‘800’ మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే?

    '800' Movie Review : నటీనటులు : మధుర్ మిట్టల్ మహిమా నంబియార్ ఆడుక్కాలమ్ నరేన్ తదితరులు.. డైరెక్టర్...

    ‘Iratta’ movie : ‘ఇరట్టా’ ఇదేం ట్విస్ట్ రా స్వామి.. ఊహకు అందని హత్య కేసు రివీల్

    'Iratta' movie : సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్ జానర్ సినిమాలు ఎక్కువగా...