31.4 C
India
Monday, May 20, 2024
More

    Bruce Lee Death Reason : బ్రూస్ లీ మరణానికి కారణమేంటో తెలుసా?

    Date:

    Do you know what caused Bruce Lee's death?
    Do you know what caused Bruce Lee’s death?

    Bruce Lee Death Reason :

    మనం ఏదైనా అతిగా తీసుకోకూడదు. నీళ్లు కూడా తాగే పరిమితిలోనే తాగాలి. ఎక్కువ నీళ్లు తాగడం వల్ల ఓ సూపర్ స్టార్ చనిపోయాడు. బ్రూస్ లీ మరణంపై స్పెయిన్ శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. శవ పరీక్ష సమయంలో బ్రూస్ లీ మెదడు 1575 గ్రాములు ఉబ్బినట్లు వెల్లడైంది. ఇది సగటు 1400 గ్రాముల కంటే ఎక్కువగా ఉంది. దీంతో బ్రూస్ లీ చనిపోయాడని పరిశోధకులు తేల్చారు.

    హైపోనాట్రేమియా వల్ల ఎడెమా వచ్చిందని వెల్లడించారు. కిడ్నీ సంబంధిత సమస్యలు బ్రూస్ లీని వేధించాయి. దీంతో అతడు చనిపోయాడని తెలిసింది. అధికంగా నీరు తాగినా మూత్ర విసర్జన చేయకపోవడంతో హైపోనాట్రేమియాకు గురయ్యాడు. బ్రూస్ లీ మూత్రపిండాలు పనిచేయకపోవడంతో చనిపోయినట్లు గుర్తించారు. మార్షల్ ఆర్ట్స్ చేసే సమయంలో లీ డైట్ లో దాహాన్ని పెంచే జ్యూస్ లు, ప్రొటీన్ డ్రింక్స్ తీసుకునే వారు.

    తన శరీరంలోని సోడియంను తొలగించడానికి కండరాలు పెరగడానికి ప్రయోగాలు చేశారు. నెలలో 10 నుంచి 20 సిరామిక్ బాటిల్ షేక్స్ తాగేవారట. లీ చనిపోయిన రోజు రాత్రి గంజాయి తాగి అనంతరం నీళ్లు తాగాడు. తరువాత కొద్దిసేపటికే రాత్రి 7.30 గంటల సమయంలో తలనొప్పి, తల తిరగడం వంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు. పెయిన్ కిల్లర్ తీసుకుని పడుకున్నాడు. తరువాత రెండు గంటల తరువాత చలనం లేకుండా పోయింది.

    ఇలా బ్రూస్ లీ మరణానికి నీరే కారణమని తేల్చారు. అందుకే జీవితంలో ఏదైనా పరిమితంగా చేస్తేనే మంచిది. అంత బలమైన హీరో ఇలాంటి కారణంతో కన్నుమూయడం గమనార్హం. బ్రూస్ లీ మరణం వెనుక దాగి ఉన్న మిస్టరీ ఇదే. కానీ ఈ విషయం చాలా మందికి తెలియదు. తాను తీసుకునే వాటితోనే లోకానికి దూరమైనట్లు తెలుస్తోంది.

    Share post:

    More like this
    Related

    Cognizant : ఆఫీసుకు రాకుంటే జాబ్ నుంచి తీసేస్తాం: కాగ్నిజెంట్

    Cognizant : ఉద్యోగులంతా కచ్చితంగా ఆఫీసుకు వచ్చి పనిచేయాలని, ఈ నిబంధనను...

    Arvind Kejriwal : ఆప్ అంతానికి బీజేపీ ‘ఆపరేషన్ ఝాడు’: కేజ్రీవాల్

    Arvind Kejriwal : ఆప్ నేతలను అరెస్టు చేసి జైళ్లకు పంపించేందుకు...

    Prajwal Revanna : ప్రజ్వల్ కు అరెస్ట్ వారెంట్ జారీ

    Prajwal Revanna : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటక లైంగిక...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related