37.8 C
India
Saturday, May 18, 2024
More

    Minister Roja : బతుకునిచ్చిన చంద్రబాబు రిమాండ్ తో రోజా సంబరాలు.. స్వీట్ల పంపిణీ.. మనసాక్షి ఉందా అసలు?

    Date:

    Minister Roja : టీడీపీ అధినేత చంద్రబాబు ఎందరికో బతుకునిచ్చారు. వారికి రాజకీయ భిక్ష పెట్టారు. ఇప్పటి కేసీఆర్ కు కూడా గురువు చంద్రబాబే. బీఆర్ఎస్ పార్టీలోని మంత్రులు తలసాని, ఎర్రబెల్లి సహా ఏపీలో స్పీకర్ తమ్మినేనికి కూడా రాజకీయ భిక్ష పెట్టింది కూడా చంద్రబాబు.

    అంత దాకా ఎందుకు.. ఇప్పుడు జగన్ ప్రభుత్వంలో మంత్రిగా వెలుగొందుతున్న జబర్ధస్త్ లేడీ ‘రోజా’ను రాజకీయాల్లోకి తెచ్చిందే చంద్రబాబు. సినిమాల్లో ఫేడ్ అవుట్ అయిపోయిన రోజాను తెలుగు మహిళ అధ్యక్షురాలిని చేసి మరీ ప్రోత్సహించారు చంద్రబాబు.

    కానీ 2009లో వైఎస్ఆర్ గెలిచాక ఆయన పంచన చేరింది రోజా. రోజా కాంగ్రెస్ లో చేరగానే వైఎస్ఆర్ హెలిక్యాప్టర్ ప్రమాదంలో మరణించారు. అప్పటి నుంచి ఆమెను ఐరన్ లెగ్ అంటున్నారు. ఇప్పటికీ రాజకీయాల్లో ఐరెన్ లెగ్ గానే చూస్తున్నారు.

    చంద్రబాబు రాజకీయ జీవితం ఇస్తే.. దాన్ని మరిచి అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ లో చేరి జగన్ పంచన చేరింది. చంద్రబాబుపైనే అసెంబ్లీలో నోరుపారేసుకుంది. ఆమెకు తగిన శాస్తి చేసినా కూడా బుద్ది రాలేదు.

    రాజకీయ జన్మనిచ్చిన చంద్రబాబు జైలుకు వెళితే ఇప్పుడు రోజా సంబరాలు చేసుకోవడం జుగుప్సాకరంగా ఉంది. ఆమె స్వీట్లు పంచి టపాసులు కాల్చినతీరు చూసి జనం ఉమ్మేస్తున్నారు. బతుకునిచ్చిన చంద్రబాబు జైలుకు వెళితే సంబరాలా? అంటూ కడిగేస్తున్నారు.

    మంత్రిగా, ఎమ్మెల్యేగా తన నియోజకవర్గానికి గానీ రాష్ట్రానికి గానీ ఏమి చేయని రోజా ఈరోజు అక్రమంగా పెట్టిన కేసులో చంద్రబాబు గారికి రిమాండ్ విధించినందుకు సంబరాలు జరుపుకుంటోంది. ఇది ఆమెకు న్యాయం కాదు అంటూ అందరూ ఈసడించుకుంటున్నారు.

    Share post:

    More like this
    Related

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో వేళల్లో మార్పులేదు

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో...

    Ayodhya Temple : అయోధ్య రామాలయం గేట్లు తెరిపించిందే కాంగ్రెస్ ప్రభుత్వం

    - నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి Ayodhya Temple : పీఎం...

    Deve Gowda : మనవడు ప్రజ్వల్ కేసుపై స్పందించిన మాజీ ప్రధాని దేవెగౌడ

    Deve Gowda : హసన ఎంపీ, మాజీ ప్రధాన మంత్రి హెచ్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    KCR Situation : చివరకు కేసీఆర్ పరిస్థితే జగన్ కు?

    KCR Situation :  రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు పూర్తయ్యాయి. తెలంగాణలో...

    Pinnelli Brothers : పిన్నెల్లి బ్రదర్స్ ఆ రోజు ఇంటి వెనుక గోడ దూకి.. ఈసీ దర్యాప్తులో సంచలన నిజాలు..

    Pinnelli Brothers : పల్నాడు జిల్లా, మాచర్లలో పోలింగ్ ప్రక్రియకు తీవ్ర...

    Viral Video : వైసీపీ పాలనపై బాధగా ఉంది.. – సోషల్ మీడియాలో వీడియో వైరల్

    Viral Video : రకరకాల అబద్దాలతో గత ఐదు సంవత్సరాలుగా పాలన...

    Women Voters : ఓటెత్తిన మహిళలు.. కలిసొచ్చేది ఎవరికో..?

    Women Voters : ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ జాతరను తలపిస్తున్నది. పోలింగ్...