41.1 C
India
Monday, May 20, 2024
More

    Vijay Devarakonda : మాట నిలబెట్టుకున్న విజయ్.. 100 కుటుంబాలకు కోటి సహాయం.. వెల్లువెత్తుతున్న ప్రశంసలు!

    Date:

    Vijay Devarakonda :
    యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విజయ్ దేవరకొండకు అంతా ప్రశంసలు కురిపిస్తున్నారు.. ఈ రౌడీ స్టార్ పై అంతగా ప్రశంసలు అందించడానికి కారణం ఏంటి అంటే.. ఇతడు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు.. 100 కుటుంబాలకు ఆర్ధిక సహాయం చేసి మనసున్న మనిషిగా ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్నాడు.
    విజయ్ దేవరకొండ గత ఐదేళ్లుగా హిట్ మొహం చూడలేదు.. ఎన్నో అంచనాల మధ్య సినిమాలు రావడం అవి అట్టర్ ప్లాప్ అవ్వడం జరుగుతూనే ఉంది. ఎన్ని ప్లాప్స్ వచ్చిన కెరీర్ లో మరింత నిలదొక్కుకుంటూ వరుస సినిమాలను చేస్తున్నాడు. ఈ మధ్యకాలంలో విజయ్ పెద్దగా హిట్ అందుకుంది లేదు..
    అయినప్పటికీ ఈయన క్రేజ్ అస్సలు తగ్గలేదు.. ఇప్పుడు తన లేటెస్ట్ మూవీ ”ఖుషి” సినిమాతో వచ్చి ఐదేళ్ల తర్వాత మంచి హిట్ అందుకున్నాడు.. విజయ్ హీరోగా సమంత హీరోయిన్ గా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన లవ్ స్టోరీ ”ఖుషి”. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించారు.. ఇక ఈ సినిమా సక్సెస్ జోష్ లో విజయ్ తేలిపోతున్నాడు.
    ఈ సక్సెస్ వచ్చిన నేపథ్యంలోనే విజయ్ ఖుషి రెమ్యునరేషన్ లో కోటి రూపాయలను తన అభిమానులకు విరాళంగా ఇస్తానని ప్రకటించాడు.. తన అభిమానుల్లో 100 కుటుంబాలను సెలెక్ట్ చేసి కుటుంబానికి లక్ష చొప్పున కోటి రూపాయలు ఇచ్చి తాను చెప్పిన మాటను నిలబెట్టుకున్నాడు. దీంతో ఫ్యాన్స్ అంతా ఈయనను ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు.. నువ్వే అసలైన హీరో అంటూ కితాబిస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Jr NTR : ‘మ్యాన్ ఆఫ్ మాస్’కు అల్లు అర్జున్, మహేష్, చరణ్ శుభాకాంక్షలు..

    Jr NTR Birthday : ‘కేజీఎఫ్’ దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో కలిసి...

    Uyyuru Lokesh : వేటు పడుతున్నా మారని అధికారుల తీరు.. అరాచకాలకు హద్దు లేదా ?

    Uyyuru Lokesh : ఏపీలో వైసీపీ పాలనలో జరిగిన అరాచకాలు ఒక...

    IPL 2024 Playoffs : ప్లే ఆఫ్స్ కు వర్షం అంతరాయం.. రిజర్వ్ డే

    IPL 2024 Playoffs : కోల్ కతా  నైట్ రైడర్స్ రాజస్థాన్...

    Intelligence Alert : కాకినాడ, పిఠాపురంపై ఇంటెలిజెన్స్ హెచ్చరిక

    Intelligence Alert : అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల పోలింగ్ సందర్భంగా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Vijay Devarakonda : నాకు కాబోయే భార్యకు ఆ లక్షణాలుండాలి.. విజయ్ దేవరకొండ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

    Vijay Devarakonda : యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విజయ్ దేవరకొండ ఎప్పుడు...

    Khushi 2023 movie : ఈ థియేటర్లలో అమెరికాలో ఆగస్టు 31న ‘ఖుషి’ ప్రీమియర్స్.. త్వరపడండి

    Khushi 2023 movie : విజయ్ దేవరకొండ-సమంత జంటగా నటించిన ఖుషి...

    Kushi movie vijay devarakonda : ఖుషి సినిమా ఆ మూడు సినిమాల మిక్సీనా?

    Kushi movie vijay devarakonda : విజయ్ దేవరకొండ, సమంత జంటగా...