39.6 C
India
Monday, April 29, 2024
More

    Khushi 2023 movie : ఈ థియేటర్లలో అమెరికాలో ఆగస్టు 31న ‘ఖుషి’ ప్రీమియర్స్.. త్వరపడండి

    Date:

    vijay devarakonda -samantha khushi gets release date
    vijay devarakonda -samantha khushi gets release date

    Khushi 2023 movie : విజయ్ దేవరకొండ-సమంత జంటగా నటించిన ఖుషి సినిమా రిలీజ్ కు సిద్ధం అయ్యింది. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 1న రిలీజ్ అవ్వనుంది. సమంత మయోసైటిస్ తో బాధపడుతూనే ఈ సినిమా పూర్తి చేసింది. ఇటీవల ప్రమోషన్లలో కూడా పాల్గొంది.

    తాజాగా సమంత చికిత్స కోసం అమెరికాకు వచ్చింది. క్రమంలోనే తాజాగా అక్కడ స్టైలిష్ లుక్ లో దర్శనం ఇచ్చింది.. సోషల్ మీడియా వేదికగా ఎప్పుడు యాక్టివ్ గా ఉండే సామ్ ఖుషి ప్రమోషన్స్ ను ఆన్ లైన్ లోనే చేసేస్తుంది. ఇక తాజాగా ఈ అమ్మడు స్టైలిష్ అవుట్ ఫిట్ లో గ్లామరస్ గా కనిపించింది.

    ఖుషి మూవీ అమెరికా వ్యాప్తంగా విడుదలవుతోంది. ‘సినిమార్క్ ’ థియేటర్లలో ఈ మూవీని రిలీజ్ చేస్తున్నారు. ఆగస్టు 25 నుంచి ఈ మూవీ అమెరికా థియేటర్ల అడ్వాన్స్ బుకింగ్ ను ప్రారంభించారు. యూఎస్ఏ ప్రీమియర్స్ ఆగస్టు 31 నుంచి ప్రారంభం కాబోతున్నాయి. సెప్టెంబర్ 1న తెలుగు రాష్ట్రాలు, దేశంలో ఈ మూవీ విడుదల అవుతోంది.

    అమెరికా ప్రీమియర్ షోలు ఏఏ థియేటర్లలో విడుదల చేస్తున్నారో లిస్ట్ ను ‘సినీ మార్క్’ విడుదల చేశారు. అమెరికాలోని ఈ థియేటర్లలో విడుదల కానుంది. ఈ లిస్ట్ ను కింద చూడండి.

    Share post:

    More like this
    Related

    Gutha Amith Reddy : కాంగ్రెస్ పార్టీలో  చేరిన గుత్తా అమిత్ రెడ్డి

    Gutha Amith Reddy : అసెంబ్లీ ఎన్నికల్లో ఓడి పార్లమెంట్ ఎన్నికల్లో...

    Anchor Anasuya : పొట్టి దుస్తులపై సమర్ధించుకున్న యాంకర్ అనసూయ

    Anchor Anasuya : యాంకర్ గా అనసూయ అడుగుపెట్టింది. ఆ తరువాత...

    Chennai : బాల్కనీ నుంచి పడిపోయిన చిన్నారి.. కాపాడేందుకు విశ్వ ప్రయత్నం

    Chennai : తమిళనాడు రాజధాని చెన్నైలో చూలామై అనే ఒక ఎరియాలో...

    TDP : టీడీపీ ఎన్నికల ప్రచార రథంపై రాళ్లదాడి

    TDP : టీడీపీ ఎన్నికల ప్రచార రథంపై ఆదివారం రాత్రి రాళ్లదాడి...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Samantha : నిర్మాతగా రూత్ ప్రభు: ఫ్యాన్స్ కు బర్త్ డే గిఫ్ట్ ఇచ్చిన సామ్..

    Samantha : సమంత రూత్ ప్రభు బర్త్ డే సందర్భంగా అభిమానులకు...

    Samantha : స్ఫెషల్ డే రోజూ..  సమంత స్పెషల్ పోస్టు.. అభిమానులకు పండగే

    Samantha  : సమంత తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈ పేరు తెలియని...

    Samantha-Naga Chaitanya : డైవర్స్ తర్వాత మొదటి సారి ఒకే వేదికపైకి నాగ చైతన్య, సమంత.. వీడియో వైరల్..

    Samantha-Naga Chaitanya : నాగ చైతన్య, సమంత రూత్ ప్రభుకు వివాహం...