35.8 C
India
Monday, May 20, 2024
More

    Actress Died : సర్జరీ వికటించి నటి మృతి.. మరింత అందం కోసం ప్రయత్నించి.. 

    Date:

    Actress Died : హీరోయిన్ అంటేనే గ్లామర్ అంటారు.. ఏ హీరోయిన్ అయిన ఎక్స్పోజింగ్ చేస్తేనే ఆమెకు అవకాశాలు వస్తాయి.. సినీ ఇండస్ట్రీలో ఇది జగమెరిగిన సత్యం.. హీరోయిన్ అంటే ఇప్పుడు నటన చూడడం లేదు.. హీరో పక్కన రెండు పాటలకు స్టెప్పులు వేస్తూ ఎక్స్పోజింగ్ చేస్తే చాలు అని అంటున్నారు. అందుకే హీరోయిన్స్ కూడా తమ అందాన్ని మరింత పెంచుకునేందుకు సర్జరీల బాట పడుతున్నారు.

    నేచురల్ అందాన్ని పక్కన పెట్టి కొన్ని కొన్ని పార్ట్శ్ కు సర్జరీ చేయించుకుని ఉన్న అందాన్ని మరింత పాడుచేసుకునే వారు ఉన్నారు. అలాంటి సర్జరీలు కొన్ని కొన్ని సార్లు వికటించి మరణించిన సెలెబ్రిటీలు సైతం ఉన్నారు.. అయినప్పటికీ ఈ రంగుల ప్రపంచంలో మరింత తేలిపోదాం అని సర్జరీ చేయించు కోవడానికి హీరోయిన్స్ రెడీ అయిపోతుంటారు..

    బాలీవుడ్ లో ప్రియాంక చోప్రా, శిల్పా శెట్టి, జాన్వీ కపూర్ లాంటి భామలు సర్జరీ చేయించుకున్నారు.. అయితే ఈ సర్జరీ అందరికి కలిసి రాదు అనే చెప్పాలి.. కొంత మంది సర్జరీ వికటించి రకరకాలుగా మారిపోయిన వారు ఉన్నారు. అలాగే ఆర్తి అగర్వాల్, కన్నడ నటి చేతన రాజ్ లాంటి వారు మరణించారు.. ఇక ఇప్పుడు సర్జరీ వికటించి మరో సీనియర్ నటి మరణించిన ఘటన చోటు చేసుకుంది.

    అర్జెంటీనాకు చెందిన జాక్వెలిన్ కరీరి మరింత అందం కోసం సర్జరీ చేయించుకోవాలని అనుకుంది. ఆ సమయంలో సర్జరీ వికటించి రక్తం గడ్డకట్టి మరణించినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.. అక్టోబర్ 1న జరుగగా ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ భామ మాజీ అందాల సుందరి.. పలు బ్యూటీ ఈవెంట్స్ లో విజేతగా నిలిచింది. హాలీవుడ్ సినిమాల్లో మెప్పించిన ఈ సుందరి అకస్మాత్తుగా మరణించి అందరికి షాక్ ఇచ్చింది.

    Share post:

    More like this
    Related

    AP News : అంతా అయన మనుషులే ..

    AP News : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మే 13 న...

    Sunrisers Hyderabad : పంజాబ్ పై సన్ రైజర్స్ ఘన విజయం.. క్వాలిఫైయర్ 1 కు క్వాలిఫై

    Sunrisers Hyderabad : సన్ రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ ఎలెవన్...

    Medaram : 29, 30 తేదీల్లో వనదేవతల దర్శనం నిలిపివేత

    Medaram : మేడారంలోని వనదేవతలు సమ్మక్క, సారలమ్మ గద్దెల ప్రాంగణాన్ని ఈ...

    Cognizant : ఆఫీసుకు రాకుంటే జాబ్ నుంచి తీసేస్తాం: కాగ్నిజెంట్

    Cognizant : ఉద్యోగులంతా కచ్చితంగా ఆఫీసుకు వచ్చి పనిచేయాలని, ఈ నిబంధనను...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related