39 C
India
Sunday, May 19, 2024
More

    Prabhas Wedding : ”ప్రభాస్ పెళ్లి త్వరలోనే జరుగుతుంది”.. క్లారిటీ ఇచ్చిన పెద్దమ్మ.. 

    Date:

    Prabhas Wedding
    Prabhas Wedding
    Prabhas Wedding : పాన్ ఇండియన్ స్టార్ గా ఎదిగిన ప్రభాస్ ఇప్పటికి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లిస్టులో టాప్ 1 లో ఉన్నారు. ఇప్పుడు ప్రభాస్ కు 43 ఏళ్ళు.. అయిన ఇంకా పెళ్లి చేసుకోకుండా అలానే బ్యాచిలర్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాడు.. తోటి హీరోలంతా పెళ్లి చేసుకుంటుంటే ఈయన మాత్రం పెళ్లి ఊసే ఎత్తడం లేదు..
    కానీ ఫ్యాన్స్ మాత్రం గత 10 ఏళ్ల నుండి ఈయన పెళ్లి ఎప్పుడా అని ఎదురు చూస్తున్నారు.. కానీ ఈయన మాత్రం గుడ్ న్యూస్ చెప్పడం లేదు.. కెరీర్ పరంగా మిగతా హీరోల కంటే ముందు ఉన్న ప్రభాస్ పర్సనల్ లైఫ్ లో మాత్రం తోటి హీరోల కంటే వెనుకబడి ఉన్నాడు. ఈయన ఫ్యాన్స్ మాత్రం సల్మాన్ మాదిరిగా బైచిలర్ లైఫ్ లోనే సెటిల్ అవుతాడేమో అని ఆందోళన చెందుతున్నారు.
    అయితే ఈ ఏడాది ఆదిపురుష్ రిలీజ్ సమయంలో ఈయన పెళ్లి ఎప్పుడు చేసుకున్న తిరుపతి లోనే చేసుకుంటాను అంటూ చెప్పడంతో ఎప్పుడెప్పుడు చేసుకుంటాడా అని ఎదురు చూస్తున్నారు. ఇక తాజాగా ఈయన పెద్దమ్మ శ్యామల దేవి ప్రభాస్ పెళ్లిపై మరోసారి కామెంట్స్ చేసింది.. ఈమె తాజాగా విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు.
    ఈ క్రమంలోనే ఈమెను మీడియా ప్రభాస్ పెళ్లి గురించి అడిగారు.. ”త్వరలోనే బాబు పెళ్లి ఉంటుంది.. అమ్మవారి ఆశీస్సులతో పాటు కృష్ణంరాజు గారి ఆశీస్సులతో తప్పకుండ బాబు పెళ్లి జరుగుతుంది.. తప్పకుండా మీడియా వారిని కూడా ఆహ్వానిస్తాను” అంటూ ఈమె చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ప్రభాస్ పెళ్లిపై ఈమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. చూడాలి పెళ్లి ఎప్పుడు అవుతుందో..

    Share post:

    More like this
    Related

    Cognizant : ఆఫీసుకు రాకుంటే జాబ్ నుంచి తీసేస్తాం: కాగ్నిజెంట్

    Cognizant : ఉద్యోగులంతా కచ్చితంగా ఆఫీసుకు వచ్చి పనిచేయాలని, ఈ నిబంధనను...

    Arvind Kejriwal : ఆప్ అంతానికి బీజేపీ ‘ఆపరేషన్ ఝాడు’: కేజ్రీవాల్

    Arvind Kejriwal : ఆప్ నేతలను అరెస్టు చేసి జైళ్లకు పంపించేందుకు...

    Prajwal Revanna : ప్రజ్వల్ కు అరెస్ట్ వారెంట్ జారీ

    Prajwal Revanna : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటక లైంగిక...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Prabhas : కాబోయే భార్యను పరిచయం చేయబోతున్న ప్రభాస్.. ఇన్ స్టా పోస్టు వైరల్ 

    Prabhas : డార్లింగ్స్ ఫైనల్లీ సమ్ వన్ వెరీ స్పెషల్ పర్సన్...

    Kalki 2898 AD : కల్కి కాలం కలిసి వచ్చేనా.. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నా.. కనిపించని హైప్..

    Kalki 2898 AD : ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్,...

    Prabhas Wedding : ప్రమోషన్ కోసమే పనికస్తున్న ‘ప్రభాస్ పెళ్లి’.. ఇదేమి చోద్యం..

    Prabhas Wedding : మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా బాలీవుడ్ లో...

    Sandeep Vanga : ప్రభాస్ కంటే విజయ్ కే వంగ అవసరం ఎక్కువ.. 

    Sandeep Vanga : సందీప్ రెడ్డి వంగా ఆలోచనలపై ఎవరికి ఎలాంటి...