37.8 C
India
Saturday, May 18, 2024
More

    Malavika Curves : ఒంపు, సొంపులు మొత్తం చూపిస్తున్న మాళవిక.. ఆ షేపులు చూస్తే అంతే..!

    Date:

    Malavika curves : మాళవిక మోహన్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అసలు సోషల్ మీడియా ఉన్నదే ఆమె అందాలను చూపించుకోవడానికి కాబోలు అన్నట్టు ఆమె రెచ్చిపోతూ ఉంటుంది. నిత్యం హాట్ హాట్ అందాలతో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తూ ఉంటుంది ఈ కుర్ర బ్యూటీ. అందుకే ఆమెకు అన్ని భాషల్లో అభిమానులు ఉన్నారు.

    ఆమె సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి చాలా కాలమే అవుతోంది. మలయాళంలో మొదటి సినిమా చేసింది. ఆమె ప్రముఖ కొరియోగ్రాఫర్ కూతురుగా పరిచయం అయింది. ఇక మాస్టర్ సినిమాతో ఆమె దశ తిరిగిపోయింది.  ఈ సినిమా తర్వాత పేట సినిమాలో కూడా నటించింది. అయితే ఇప్పుడు ఆమె పేరు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు అటు తమిళంలో కూడా మార్మోగుతోంది.

    ఎందుకంటే ఆమె చేతిలో ఇప్పుడు ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు ఉన్నాయి. ప్రభాస్ హీరోగా మారుతి డైరెక్షన్ లో వస్తున్న రాజా డీలక్స్ సినిమాలో ఆమెనే హీరోయిన్ గా సెలెక్ట్ అయింది. ఇది గనక హిట్ అయితే ఆమె రేంజ్ ఎక్కడికో వెళ్లిపోవడం ఖాయం అని అంటున్నారు ఆమె అభిమానులు. అందుకు తగ్గట్టే ఆమె కూడా హాట్ హాట్ గా రెచ్చిపోతూ ఉంటుంది.

    తాజాగా స్లీవ్ లెస్ జాకెట్ లో రెచ్చిపోయింది. ఇందులో ఆమె బ్రా అందాలతో పాటు నడుము ఒంపులు కూడా మొత్తం చూపించింది. సైడ్ యాంగిల్ లో తన ఒంపు, సొంపులు మొత్తం చూపించేస్తూ వస్తోంది ఈ వయ్యారి భామ. మరి ఇంత హాట్ హాట్ గా చూపించిన తర్వాత మీరు కూడా చూసి తీరండి. ఆమె ఫొటోలపై మీ కామెంట్ ఏంటో తెలియజేయండి.

     

    View this post on Instagram

     

    A post shared by Malavika Mohanan (@malavikamohanan_)

    Share post:

    More like this
    Related

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో వేళల్లో మార్పులేదు

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో...

    Ayodhya Temple : అయోధ్య రామాలయం గేట్లు తెరిపించిందే కాంగ్రెస్ ప్రభుత్వం

    - నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి Ayodhya Temple : పీఎం...

    Deve Gowda : మనవడు ప్రజ్వల్ కేసుపై స్పందించిన మాజీ ప్రధాని దేవెగౌడ

    Deve Gowda : హసన ఎంపీ, మాజీ ప్రధాన మంత్రి హెచ్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related