35.3 C
India
Tuesday, May 21, 2024
More

    Arjun Daughter Aishwarya Engagement : ఘనంగా అర్జున్ కూతురు ఐశ్వర్య ఎంగేజ్ మెంట్.. ప్రియుడితోనే..!

    Date:

    Arjun Daughter Aishwarya Engagement
    Arjun Daughter Aishwarya Engagement

    Arjun Daughter Aishwarya Engagement : ఈ నడుమ సినీ తారలు వరుసగా పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. ఇప్పటికే వరుణ్‌ తేజ్ అటు లావణ్యతో పెళ్లికి రెడీ అయిపోయాడు. ఇప్పుడు ఇదే బాటలో యాక్షన్ కింగ్ అర్జున్ కూతురు ఎంగేజ్ మెంట్ తాజాగా అంగరంగ వైభవంగా జరిగింది. చెన్నైకి చెందిన సీనియర్ నటుడు, దర్శకుడైన తంబి రామయ్య కుమారుడు, యంగ్ హీరో ఉమాపతి రామయ్యతో శుక్రవారం ఘనంగా జరిగింది.

    ఉమాపతితో కొంత కాలంగా అర్జున్ కూతురు ఐశ్వర్య డేటింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఆమె హీరోయిన్ గా కోలీవుడ్ లో పలు సినిమాలు చేసినా పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. గత ఏడాది విశ్వక్ సేన్ తో కలిసి ఓ సినిమా స్వయంగా అర్జున్ దర్శకత్వంలో చేయాలని ప్లాప్ చేసినా అది బెడిసి కొట్టింది. అప్పటి నుంచే ఆమె పర్సనల్ లైఫ్ పై ఫోకస్ పెట్టింది.

    ఇక తాజాగా ఉమాపతితో ఐశ్వర్య ఎంగేజ్ మెంట్ చెన్నైలో అర్జున్ నిర్మించిన హనుమాన్ టెంపుల్‌లో సాదాసీదాగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అర్జున్, తంబిరామయ్య కుటుంబీకులు, కొద్దిపాటిబంధువులు మాత్రమే వచ్చారు.నిశ్చితార్థం అనంతరం ఐశ్వర్య, ఉమాపతిల వివాహం 2024 సంవత్సరం మార్చి లేదా ఏప్రిల్‌లో ఉంటుందని అర్జున్ సర్జా తెలిపారు.

    ఎంగేజ్ మెంట్ కు కొంతమందికి మాత్రమే పిలిచామని.. పెళ్లిని గ్రాండ్ గా నిర్వహిస్తామని వారు తెలిపారు. పెళ్లికి అందరినీ ఆహ్వానిస్తామని ప్రకటించారు. అర్జున్ కు ఇద్దరు కూతుర్లు, ఐశ్వర్య పెద్ద కూతురు. అయితే వీరి పెళ్లి కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఇక కొత్త జంకు అందరూ కంగ్రాట్స్ చెబుతున్నారు.

    Share post:

    More like this
    Related

    Road Accident : ఛత్తీస్ గఢ్ లో రోడ్డు ప్రమాదం – వాహనం లోయలో పడి 18 మంది మృతి

    Road Accident : ఛత్తీస్ గఢ్ లో ఘోర రోడ్డు ప్రమాదం...

    Prashant Kishore : వైసీపీకి ఘోర పరాజయం: ప్రశాంత్ కిషోర్

    Prashant Kishore : ఏపీలో టీడీపీదే గెలుపని ప్రముఖ రాజకీయ వ్యూహకర్త...

    AP Voilence : ఏపీలో హింసాత్మక ఘటనలపై.. డీజీపీకి సిట్ నివేదిక

    AP Voilence : ఏపీలో ఎన్నికల పోలింగ్ రోజు, ఆ తర్వాత...

    Manchu Lakshmi : పొట్టి బట్టల్లో చెలరేగిపోతున్న మంచు లక్ష్మి

    Manchu Lakshmi : తెలుగులో మంచు లక్ష్మి అంటే తెలియని వారు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Aishwarya Rajesh : నల్లగా ఉన్నావ్ అంటూ అవమానించారు.. ఐశ్వర్య రాజేష్ ఎమోషనల్!

    Aishwarya Rajesh : ఐశ్వర్య రాజేష్ కోలీవుడ్ లో క్లిక్ అయిన...