31.9 C
India
Friday, May 17, 2024
More

    AAI Jobs Notification : ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాల కోసం నోటిఫికేషన్

    Date:

    AAI Jobs Notification
    AAI Jobs Notification

    AAI Jobs Notification : ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ)లో ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. 496 జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్) పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు నవంబర్ 1 నుంచి 30 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు చేసుకోవచ్చు. అభ్యర్థులు బ్యాచులర్ డిగ్రీ (బీఎస్సీ) సైన్స్, మ్యాథ్స్ సబ్జెక్టులుగా ఉండి ఇంజినీరింగ్ పూర్తి చేసి ఉండాలి.

    వయోపరిమితి నవంబర్ 30 నాటికి 27 ఏళ్లు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్ మెన్ , ఇతరులకు సడలింపులు వర్తిస్తాయి. ఆన్ లైన్ పరీక్ష తేదీని తరువాత వెల్లడిస్తారు. జీతం రూ. 40 వేల నుంచి రూ. 1,40,000 వరకు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలకు ఎలాంటి రుసుము లేదు. ఇతరులకు మాత్రం రూ. 1000 ఫీజు ఉంటుంది.

    ఆసక్తి, అర్హతలు కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. అభ్యర్థులు ఎలాంటి పైరవీలకు తావివ్వకూడదు. నేరుగా వారి మార్కుల ఆధారంగానే ఎంపిక జరుగుతుంది. పూర్తి స్థాయి పారదర్శకంగా ఎంపిక జరుగుతుంది. అభ్యర్థులు ఎలాంటి ఇతర మార్గాలు ఎంచుకోకుండా పరీక్ష విధానంలోనే ఉద్యోగం పొందవచ్చు.

    Share post:

    More like this
    Related

    Pawan Kalyan : పవన్ కళ్యాణ్ బాడీగార్డు ఇంటిపై దాడి

    Pawan Kalyan : హైదరాబాద్ మీర్ పేటలోని లెనిన్ నగర్ లో...

    Urvashi Rautela : పింక్ డ్రెస్ లో ఊర్వశి రౌతేలా.. కేన్స్ 2024లో సందడి చేసిన గ్లామర్ క్వీన్..

    Urvashi Rautela : ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్...

    Jr NTR : ఆలయానికి భారీ విరాళం అందించిన యంగ్ టైగర్.. ఎంతంటే?

    Jr NTR : కోట్లాది మంది అభిమానుల చేత ‘మ్యాన్ ఆఫ్...

    Sunrisers Hyderabad : ప్లే ఆఫ్స్ కు సన్ రైజర్స్..  మిగిలిన ఒక్క స్థానం ఎవరికో

    Sunrisers Hyderabad : ఉప్పల్ లో గురువారం జరగాల్సిన గుజరాత్ టైటాన్స్,...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related