33.2 C
India
Sunday, May 19, 2024
More

    18 Movies In OTT : ఓటిటిలో ఒక్కరోజే 18 సినిమాలు.. ఈ వారం మూవీ లవర్స్ కు పండగే..

    Date:

    18 Movies In OTT
    18 Movies In OTT

    18 Movies In OTT : ఓటిటిలు అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రేక్షకులు థియేటర్ లో మాత్రమే కాదు ఇంట్లో కూర్చుని కూడా కొత్త కొత్త కంటెంట్ ను ఆస్వాదిస్తున్నారు. ఓటిటిలు కూడా మంచి మంచి కాన్సెప్ట్ లతో ఆడియెన్స్ ను అలరిస్తున్నారు. మరి తాజాగా ఓటిటి ఆడియెన్స్ ను అలరించాడని ఈ వారం ఏకంగా 18 సినిమాలు ఒకేసారి స్ట్రీమింగ్ కాబోతున్నాయి.. ఎలాగూ డబ్బింగ్ చిత్రాలు, చిన్న సినిమాలు థియేటర్స్ లో సందడి చేస్తున్నాయి.

    మరి థియేటర్స్ కు వెళ్లే ఓపిక లేనివారు ఈ వారం ఓటిటిలలో వచ్చే కొత్త కొత్త సినిమాలు, సిరీస్ లు ముందుకు వచ్చేందుకు సిద్ధం అయ్యాయి.. ఏ సినిమా, సిరీస్ ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది అందులో ఏది ఆసక్తి కలిగిస్తుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం.. శుక్రవారం నవంబర్ 10న ఓటిటిల్లో రిలీజ్ కాబోతున్న చిత్రాలు ఇవే..

    అమెజాన్ ప్రైమ్ :

    007 : రోడ్ టూ ఏ ఏలియన్ – ఇంగ్లీష్ సిరీస్ నవంబర్ 10న స్ట్రీమింగ్

    దిన్ హసీమ్ – ఇంగ్లీష్ స్టాండప్ కామెడీ షో నవంబర్ 10న స్ట్రీమింగ్

    పులిక్కుత్తు పండి – తమిళ్ మూవీ

    పిప్పా – హిందీ చిత్రం

    హ్యాక్ క్రైంమ్స్ ఆన్ లైన్ – హిందీ సిరీస్

    BTS ఎట్ టూ కమ్ – కొరియన్ సినిమా

    నెట్ ఫ్లిక్స్ :

    ఎట్ ద మూమెంట్ – మాండరిన్ సిరీస్

    ఫేమ్ ఆఫ్టర్ ఫేమ్ – స్పానిష్ సిరీస్

    ద కిల్లర్ – ఇంగ్లీష్ సినిమా

    అకుమాకున్ – జాపనీస్ సిరీస్

    డిస్నీ ప్లస్ హాట్స్టార్ :  కన్నూరు స్క్వాడ్స్ – తెలుగు డబ్బింగ్ మూవీ

    లేబుల్ – తెలుగు డబ్బింగ్ సిరీస్

    జీ5 : ఘుమర్ – హిందీ సినిమా

    ఆహా : ద రోడ్ – తెలుగు డబ్బింగ్ చిత్రం

    బుక్ మై షో : ద అడల్ట్స్ – ఇంగ్లీష్ మూవీ

    లయన్స్ గేట్ ప్లే : వాట్స్ లవ్ గాట్ టుడు విత్ ఇట్ – ఇంగ్లీష్ సినిమా

    ఈ – విన్ : ద బాయ్స్ హాస్టల్ – తెలుగు డబ్బింగ్ మూవీ

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. దర్శనానికి 24 గంటల సమయం

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం...

    Kanguva : 10 వేల మందితో ‘కంగువా’ షూట్.. సూర్య-బాబీ డియోల్ క్లైమాక్స్ వార్ మూవీకే హైలట్..

    Kanguva : హీరో సూర్య నటించిన ‘కంగువా’ చిత్రం విడుదలకు సిద్ధం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Tata Play-Amazon Prime : టాటా ప్లేతో చేతులు కలిపిన అమెజాన్

    Tata Play-Amazon Prime : టాటా ప్లే, అమెజాన్ ప్రైమ్ సంస్థలు...

    OTT Movies : ఈ 5 ఓటీటీ మూవీస్ అస్సలు ఒంటరిగా చూడకండి! భయంతో వణకడం ఖాయం..

    OTT Movies : ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో అద్భుతమైన వెబ్ సిరీస్...

    Reliance Jio : ఓటీటీ రంగంలో సంచలనంగా మారనున్న రిలయన్స్ జియో.. నెలకు రూ. 29కే..

    Reliance Jio : జియో సినిమా కేవలం రూ.29కే నెలవారీ సబ్...

    OTT Movies : ఓటీటీ ప్రేక్షకులకు పండగే.. ఆ మూడు మూవీస్ స్ట్రీమింగ్

    OTT Movies : బడా స్క్రీన్ నుంచి ఓటీటీలో కి మూడు...