39.1 C
India
Monday, May 20, 2024
More

    Barbie Movie Collections : బార్బీ సినిమా కలెక్షన్స్ సునామీ.. 1200 బడ్జెట్ తో 8 వేల కోట్లు రాబట్టి సంచలనం!

    Date:

    Barbie Movie Collections
    Barbie Movie Collections

    Barbie Movie Collections : హాలీవుడ్ లో వందల కోట్ల బడ్జెట్ తో సినిమాలు తెరకెక్కుతుంటాయి.. అలాగే ఆ సినిమాలు హిట్ అయితే వేల కోట్లు రాబట్టడం ఖాయం.. మరి ఈ మధ్య కాలంలో హాలీవుడ్ నుండి రిలీజ్ అయ్యిన సినిమాల్లో ”బార్బీ” ఒకటి.. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సంచలనం సృష్టిస్తూ ముందుకు పోతుంది.

    మార్గట్ రోబీ, ర్యాన్ గోస్లింగ్ నటించిన ఈ సినిమాను గ్రేటా జేర్ విగ్ డైరెక్ట్ చేసారు.. బార్బీ అనే నవల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాను 1200 కోట్ల బడ్జెట్ తో గ్రాండ్ గా నిర్మించారు.. జులై 21న రిలీజ్ అయ్యిన ఈ సినిమా భారీ లాభాలను అందుకుంది.. హాలీవుడ్ లోనే కాకుండానే అన్ని దేశాల్లో 10000 వేల స్క్రీన్ లకు పైగానే రిలీజ్ చేసారు.

    ఒక్క ఇండియాలోనే 1000 స్క్రీన్స్ లో రిలీజ్ చేయగా భారీ కలెక్షన్స్ ను అందుకుంది. ఇండియాలోనే దాదాపు 50 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టింది. ఇక ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా 8000 వేల కోట్ల కలెక్షన్స్ రాబట్టి ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల్లో టాప్ ప్లేస్ ను సొంతం చేసుకుంది.

    హాలీవుడ్ స్టార్స్ నటించిన ఈ సినిమా భారీ పెట్టుబడితో తెరకెక్కి రిలీజ్ తర్వాత కూడా ఆ స్థాయిలోనే భారీ కలెక్షన్స్ రాబట్టి నిర్మాతల జేబులను బాగా నింపింది.. థియేట్రికల్ రన్ లో ఈ సినిమా రికార్డ్ క్రియేట్ చేసింది.. ఈ రేంజ్ లో కలెక్షన్స్ మరే సినిమా కూడా సాధించలేదు.. దీంతో ఈ సినిమా ప్లేస్ ను ఏ సినిమా భర్తీ చేస్తుందో చూడాలి..

    Share post:

    More like this
    Related

    AP Leaders : నాయకులకు నిద్రలేని రాత్రులు ..

    AP Leaders : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ, పార్లమెంట్  ఎన్నికలు...

    Indian 2 : ‘భారతీయుడు 2’ స్టోరీ ఇదే.. భారీ స్కెచ్ తో వస్తున్న శంకర్..

    Indian 2 : తమిళ డైరెక్టర్ శంకర్ గురించి ప్రత్యేకంగా పరిచయం...

    Female Voters : మహరాణుల మద్దతు ఎవరికి దక్కిందో 

    Female Voters : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారం దక్కించుకోడానికి హోరా, హోరి...

    New Jersey Edison : అమెరికాలోని న్యూజెర్సీ ఎడిసన్ లో మంత్రి పొన్నంతో డా.జై, ఎన్నారైల ఈవినింగ్ మీట్

    New Jersey Edison : తెలంగాణ పునర్నిర్మాణానికి ఎన్నారైల పాత్ర ఎంతో...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Box office : 35 కోట్ల బడ్జెట్, 50 కోట్లు కూడా రాలేదా..?  ఆ సినిమా విషయంలో ఏం జరిగిందంటే?

    Box office : యానిమల్, జవాన్, పఠాన్, గదర్ 2 లాంటి...

    Animal Movie Collections : బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న యానిమల్.. ఎంత వసూలు చేసిందంటే?

    Animal Movie Collections : ప్రేక్షకులను థియేటర్ కు రప్పించాలంటే ఏం...

    Kamal Haasan In Hollywood : కమల్ హాసన్ హాలీవుడ్ లో పనిచేశాడు తెలుసా?

    Kamal Haasan In Hollywood : భారతీయ సినిమాల్లో కమల్ హాసన్...