34.1 C
India
Saturday, May 18, 2024
More

    Top 10 awaited Movies : అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న టాప్-10 మూవీస్ ఇవే..

    Date:

    Top 10 awaited Movies
    Top 10 awaited Movies

    Top 10 awaited Movies : మరో 16 రోజుల్లో కొత్త సంవత్సరం రాబోతోంది. సరికొత్త ఆశలతో స్వాగతం పలికేందుకు సిద్ధమయ్యారు. సినీ ప్రియులు కూడా 2024 కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తమ అభిమాన తారల చిత్రాలు వరుసగా పలుకరించబోతుండంతో వారిలో ఆత్రుత మొదలైంది. టాలీవుడ్, బాలీవుడ్ సహ అన్ని ఇండస్ట్రీలో కొత్త సినిమాల కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. వాటిలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూసే పది సినిమాలను మూవీ డేటా బేస్ రిలీజ్ చేసింది.  ఆ సినిమాల్లెంటో, వాటిలో నటీనటులు, విడుదల తేదీలను చూద్దాం..

    1. సలార్
    నటీనటులు: ప్రభాస్, శ్రుతిహాసన్
    దర్శకత్వం: ప్రశాంత్ నీల్
    రిలీజ్ తేదీ: డిసెంబర్ 22

    2. డుంకీ
    నటీనటులు: షారుఖ్ ఖాన్, తాప్సీ
    దర్శకత్వం: రాజ్ కుమార్ హిరానీ
    రిలీజ్ తేదీ: డిసెంబర్ 21

    3. ఫైటర్
    నటీనటులు: హృతిక్ రోషన్, దీపికా పడుకోనే
    దర్శకత్వం: సిద్ధార్థ్ ఆనంద్
    రిలీజ్ తేదీ: జనవరి 25, 2024

    4. నేరు
    నటీనటులు: మోహన్ లాల్, ప్రియమణి
    దర్శకత్వం: జీతూ జోసెఫ్
    రిలీజ్ తేదీ: డిసెంబర్ 21

    5. మార్టిన్
    నటీనటులు: ధ్రువ్ సర్జా, వైభవి
    దర్శకత్వం: ఏపీ అర్జున్
    రిలీజ్ తేదీ: 2024

    6. ప్రాజెక్ట్ కే
    నటీనటులు: ప్రభాస్, దీపికా పడుకోనే
    దర్శకత్వం: నాగ్ అశ్విన్
    రిలీజ్ తేదీ: 2024

    7. వాలిబన్
    నటీనటులు: మోహన్ లాల్, సోనాలీ కుల్ కర్ణి
    దర్శకత్వం: లిజో జోసే పెల్లిసరి
    రిలీజ్ తేదీ: 2024

    8. హనుమాన్
    నటీనటులు: తేజా సజ్జూ, అమృత
    దర్శకత్వం: ప్రశాంత్ వర్మ
    రిలీజ్ తేదీ: 2024 జనవరి

    9. కో గయే.. హమ్ కహన్
    నటీనటులు: ఆదర్శ్ గైరవ్, అనన్య పాండే
    దర్శకత్వం: అర్జున్ వారైన్ సింగ్
    రిలీజ్ తేదీ: డిసెంబర్ 26(నెట్ ప్లిక్స్)

    10. గుంటూరు కారం
    నటీనటులు: మహేశ్ బాబు, శ్రీలీల
    దర్శకత్వం: త్రివిక్రమ్
    రిలీజ్ తేదీ: 2024 జనవరి

    Share post:

    More like this
    Related

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో వేళల్లో మార్పులేదు

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో...

    Ayodhya Temple : అయోధ్య రామాలయం గేట్లు తెరిపించిందే కాంగ్రెస్ ప్రభుత్వం

    - నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి Ayodhya Temple : పీఎం...

    Deve Gowda : మనవడు ప్రజ్వల్ కేసుపై స్పందించిన మాజీ ప్రధాని దేవెగౌడ

    Deve Gowda : హసన ఎంపీ, మాజీ ప్రధాన మంత్రి హెచ్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Allu Arjun Voice : వివాదంలో అల్లు అర్జున్ ’వాయిస్’..!

    Allu Arjun voice : ‘పుష్ప: ది రైజ్’ హిందీ వెర్షన్...

    Pushpa 2 First single : పుష్ప 2: ది రూల్: ఫస్ట్ సింగిల్ ప్రోమో వచ్చేసింది

    Pushpa 2 First single : అల్లు అర్జున్ నటించిన పుష్ప...

    Pushpa 2 Movie : పుష్ప 2 మూవీ పై భారీ అంచనాలు

    Pushpa 2 Movie : పుష్ప 2 మూవీ లో పాహాదు...

    Pushpa 2 Release : పుష్ప2 విడుదల వాయిదా పడుతుందా?

    Pushpa 2 Release Postponed : అల్లు అర్జున్ జీవితంలో బిగ్గెస్ట్...