31.6 C
India
Sunday, May 19, 2024
More

    Shortest Teenager : భారత్ లోనే పొట్టి వ్యక్తిగా..మహమ్మద్ మాజ్ రికార్డ్..

    Date:

    Shortest Teenager
    India’s Shortest Teenager record Mohammed Maaz

    Shortest Teenager : భారత్ లోనే పొట్టి వ్యక్తిగా మహ్మద్ మాజ్  హై రేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం సంపాదిం చుకున్నాడు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఇతను 18 జూలై 2023న 80 సెం.మీ అనగా 2 అడుగుల 6 అంగుళాల ఎత్తు, 12 కిలోల బరువు కలిగి ఉన్నాడు. ఇతని వయస్సు ప్రస్తుతం 17 సంవత్సరాల 4 నెలలు.. చిన్నతనం నుంచి ఇతను మరగుజ్జు గానే ఉన్నాడు.

    ప్రస్తుత వయస్సు 17 సంవత్సరాలు అయిన ప్పటికీ హైట్ ఏమాత్రం పెరగలేదు. పిట్ట కొంచెం కూత ఘనం అంటే ఇదేనేమో.. పొట్టిగా ఉన్నవారు ఏం సాధిస్తారని చాలా మంది విమర్శిస్తూ ఉంటారు.  అలా విమర్శించే వారికి పొట్టిగా ఉన్న మేము కూడా రికార్డులు సాధించగలమని  మహమ్మద్ మాజ్ నిరూపించాడు. హై రేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం  సంపాదించి దేశంలో ప్రతి ఒక్కరికి సుపరిచితుడు అయ్యాడు. హై రేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించిన మహమ్మద్ మాజ్ ను దేశ ప్రజలందరూ అభినందిస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో వేళల్లో మార్పులేదు

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో...

    Ayodhya Temple : అయోధ్య రామాలయం గేట్లు తెరిపించిందే కాంగ్రెస్ ప్రభుత్వం

    - నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి Ayodhya Temple : పీఎం...

    Deve Gowda : మనవడు ప్రజ్వల్ కేసుపై స్పందించిన మాజీ ప్రధాని దేవెగౌడ

    Deve Gowda : హసన ఎంపీ, మాజీ ప్రధాన మంత్రి హెచ్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Deve Gowda : మనవడు ప్రజ్వల్ కేసుపై స్పందించిన మాజీ ప్రధాని దేవెగౌడ

    Deve Gowda : హసన ఎంపీ, మాజీ ప్రధాన మంత్రి హెచ్...

    Devegowda : ఎట్టకేలకు ప్రజ్వల్ రేవణ్ణ ఇష్యూపై నోరు విప్పిన  దేవెగౌడ

    Devegowda : జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై వచ్చిన లైంగిక వేధింపుల...

    MP Prajwal Revanna : సత్యమే గెలుస్తుంది: ఎంపీ ప్రజ్వల్ – సిట్ విచారణకు వారం గడువు కావాలి

    MP Prajwal Revanna : ఎట్టకేలకు తనపై వస్తున్న లైంగిక ఆరోపణలపై...