31.6 C
India
Sunday, May 19, 2024
More

    YCP Final List : వైసిపి ఫైనల్ లిస్ట్ పై కసరత్తు

    Date:

    YCP Final List
    AP YCP Final List

    YCP Final List : ఆంధ్రప్రదేశ్లో వైసిపి రెండు దశల్లో 35 అసెంబ్లీ మూడు పార్లమెంట్ స్థానాల్లో అభ్యర్థులను మార్పులు చేసింది. ఇవాళ సాయంత్రం పలువురు ఎమ్మెల్యేలు కీలక నేతలతో సీఎం జగన్ సమావేశం కానట్లు తెలుస్తోంది. రెండు రోజుల్లో ఫైనల్ లిస్టు ఖరారు చేసి ఈ వారంలోని విడుదల చేయను న్నట్లు సమాచారం అందుతుంది. ఆ తర్వాత పూర్తిస్థాయిలో పార్టీ కార్యక్రమాలపై అధిష్టానం ఫోకస్ చేయనుంది. గత కొద్ది రోజుల నుంచి ఎమ్మెల్యే అభ్యర్థుల మార్పుతో వైసీపీలో కలవరం మొదలైంది.

    ఎంతో సీనియార్టి ఉన్నప్పటికీ వచ్చే ఎన్నికల్లో సీటు రాకపోవడంతో పలువురు వైసిపి ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారు. కష్టకాలంలో పార్టీ జెండా మోసి గతంలో అధికారంలోకి రావడానికి దోహ దపడిన తమను ఇప్పుడు కరివేపాకుల తీసివే యడం ఏంటని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గాల్లో ఉన్న రాజకీయ పరిస్థితులు సర్వేల ప్రకారమే అభ్యర్థులు ఎంపికలు చేస్తున్నామని ఇప్పటికే స్పష్టం చేశారు.

     సర్వేల ప్రకారం అభ్యర్థులను మారుస్తున్న సీఎం జగన్ మార్పు చేసిన నియోజకవర్గాల్లో ప్రస్తుత ఎమ్మెల్యేలకు ఏ బాధ్యతలు చెబుతారన్న విషయంపై క్లారిటీ లేదు.  దీంతో తమను పూర్తిగా పార్టీ పక్కన పెట్టేసిందన్న ఆలోచనతో ప్రస్తుత ఎమ్మెల్యే లు ఇతర పార్టీలోకి వెళ్లాలని ఆలోచిస్తున్నారు. మొత్తం మీద ఎమ్మెల్యే అభ్యర్థుల మార్పుతో వైసీపీ పతనం మొదలైందని పలువురు రాజకీయ నాయకులు అభిప్రాయపడుతున్నారు.

    Share post:

    More like this
    Related

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో వేళల్లో మార్పులేదు

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో...

    Ayodhya Temple : అయోధ్య రామాలయం గేట్లు తెరిపించిందే కాంగ్రెస్ ప్రభుత్వం

    - నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి Ayodhya Temple : పీఎం...

    Deve Gowda : మనవడు ప్రజ్వల్ కేసుపై స్పందించిన మాజీ ప్రధాని దేవెగౌడ

    Deve Gowda : హసన ఎంపీ, మాజీ ప్రధాన మంత్రి హెచ్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    KCR Situation : చివరకు కేసీఆర్ పరిస్థితే జగన్ కు?

    KCR Situation :  రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు పూర్తయ్యాయి. తెలంగాణలో...

    Pinnelli Brothers : పిన్నెల్లి బ్రదర్స్ ఆ రోజు ఇంటి వెనుక గోడ దూకి.. ఈసీ దర్యాప్తులో సంచలన నిజాలు..

    Pinnelli Brothers : పల్నాడు జిల్లా, మాచర్లలో పోలింగ్ ప్రక్రియకు తీవ్ర...

    Viral Video : వైసీపీ పాలనపై బాధగా ఉంది.. – సోషల్ మీడియాలో వీడియో వైరల్

    Viral Video : రకరకాల అబద్దాలతో గత ఐదు సంవత్సరాలుగా పాలన...

    Women Voters : ఓటెత్తిన మహిళలు.. కలిసొచ్చేది ఎవరికో..?

    Women Voters : ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ జాతరను తలపిస్తున్నది. పోలింగ్...