37.2 C
India
Monday, May 20, 2024
More

    Flight Services : హైదరాబాద్ నుంచి పలు దేశాలకు వెళ్లే విమాన సర్వీసుల జాబితా ఇదే

    Date:

    Flight Services from hyderabad to other countries
    Flight Services from hyderabad to other countries

    Flight Services : హైదరాబాద్ వేగంగా విస్తరిస్తోంది. గతంలో ఉన్న పరిస్థితికి ఇప్పటికి తేడా ఏర్పడింది. ప్రముఖ వాణిజ్య కేంద్రంగా విరాజిల్లుతోంది. దేశంలోనే నాలుగో అతిపెద్ద నగరంగా మన హైదరాబాద్ ఖ్యాతినార్జించింది. ఈనేపథ్యంలో ప్రపంచంలో ప్రముఖ నగరాలకు విమానసర్వీసులను నడుపుతోంది. దీంతో మన వారు ఎక్కడకైనా ప్రయాణించే సదుపాయం కలుగుతోంది. ఇలా మన నగరం ఎన్నో ప్రత్యేకతలు సంతరించుకుంటోంది.

    హైదరాబాద్ ప్రధాన మెట్రోపాలిటన్ నగరంగా గుర్తింపు పొందుతోంది. గూగుల్ మైక్రోసాఫ్ట్, బోయింగ్, ఎయిర్ బస్ వంటి ఎమ్మెన్సీల కార్యాలయాలు ఏర్పాటు చేశాయి. భాగ్యనగరం నుంచి ఇతర దేశాలకు విమాన సర్వీసులు నడుపుతోంది. జర్మనీ ఎయిర్ లైన్స్ లుస్తాన్సా, ఫ్రాంక్ ఫర్డ్ నగరాలకు నేరుగా విమానాలు ప్రారంభించింది. ఈ క్రమంలో మన నలుర్వీసులు నడిపించడంతో ప్రయాణికుల సంఖ్య కూడా పెరుగుతోంది.

    హైదరాబాద్ నుంచి డైరెక్టుగా సర్వీసులు ఉన్న అంతర్జాతీయ నగరాల్లో దుబాయి, యూఏఈ, మస్కట్, ఒమన్, దోహా, ఖతర్, అబుదాబీ, జద్దా, సౌదీ అరేబియా, సింగపూర్, కౌలాలంపూర్, మలేషియా, మస్కట్, సౌదీ అరేబియా, షార్జా, యూఏఈ, రియాద్, కువైట్, కొలొంబో, శ్రీలంక, బహ్రెయిన్, లండన్, యూకే, ఢాకా, బంగ్లాదేశ్, హాంకాంగ్, ప్రాంక్ పర్ట్, జర్మనీ, బ్యాంకాంక్, థాయిల్యాండ్, రస్ ఆల్ ఖైమా లాంటి నగరాలకు విమాన సర్వీసులు నడిపిస్తున్నారు.

    దీంతో ప్రపంచంలోని పలు నగరాలకు నేరుగా విమాన సర్వీసులు నడిపిస్తున్నారు. దీని వల్ల మన వారు ఏ నగరానికి అయినా డైరెక్టుగా వెళ్లే అవకాశం ఏర్పడింది. ప్రస్తుత కాలంలో పలు అవసరాల కోసం ఇక్కడ నుంచి చాలా దేశాలకు పలు అవసరాల కోసం తరలి వెళ్తున్నారు. ఈ క్రమంలో విమాన సర్వీసులను వాడుకుని పలు ప్రాంతాలకు వెళ్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Manchu Lakshmi : పొట్టి బట్టల్లో చెలరేగిపోతున్న మంచు లక్ష్మి

    Manchu Lakshmi : తెలుగులో మంచు లక్ష్మి అంటే తెలియని వారు...

    IT Raids : నోట్ల కట్టలే పరుపు.. ఆ ఇంట్లో డబ్బే డబ్బు

    IT Raids : పేదవాడు డబ్బు సంపాదించడం కోసం రెక్కలు ముక్కలు...

    Jr NTR : ‘మ్యాన్ ఆఫ్ మాస్’కు అల్లు అర్జున్, మహేష్, చరణ్ శుభాకాంక్షలు..

    Jr NTR Birthday : ‘కేజీఎఫ్’ దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో కలిసి...

    Uyyuru Lokesh : వేటు పడుతున్నా మారని అధికారుల తీరు.. అరాచకాలకు హద్దు లేదా ?

    Uyyuru Lokesh : ఏపీలో వైసీపీ పాలనలో జరిగిన అరాచకాలు ఒక...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Sonia and Rahul : ఓవైపు సోనియా, రాహుల్.. మరోవైపు అమిత్ షా.. హైదరాబాద్ లో పొలిటికల్ హీట్

    Sonia and Rahul : భాగ్యనగరం రాజకీయంగా వేడెక్కుతోంది. అగ్రనేతల పర్యటనతో...

    శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో ఆ కష్టాలకు చెక్

    శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో ఈరోజు నుండి పలు కష్టాలకు తెర...