31.9 C
India
Friday, May 17, 2024
More

    Sajjala Fire: వయసు మీద పడి చంద్రబాబు నిద్రపోతే…వయసులో ఉన్న లోకేశ్ కూడా నిద్రపోతున్నాడా? సజ్జల ఫైర్

    Date:

     

     

    డీఎస్సీపై ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు సజ్జల రామకృష్ణ ఫైర్‌ అయ్యారు. గత టీడీపీ అబద్ధాలను ఎండగడుతూ, సమధానం ఇచ్చారు. చంద్రబాబు తన కెరీర్‌లో 5000 డీఎస్సీ పోస్టులు ఇచ్చాడని జగన్ ప్రభుత్వంలో 12,000 డీఎస్సీ,1.3 లక్షల సచివాలయం ఉద్యోగాలు కల్పించాడని సజ్జల అన్నారు. ఇది ఉద్యోగాల కల్పన కాదా! ఉపాధి కాదా!  అని ఆయన ప్రశ్రించారు. చంద్రబాబు వయసు మీద పడి, నిద్ర పోతే, వయసులో ఉన్న లోకేశ్ కూడా నిద్రపోతున్నాడా అని సజ్జల ప్రశ్నించారు.  గతంలో నోటిఫికేష్ లు లేక నిరుద్యోగులు ఇబ్బందులకు గురిఅయ్యరని ఆయన మండిపడ్డారు..వైసిపి అధికారంలోకి వచ్చాక ఎ న్నో నోటిఫికేషన్లు ఇచ్చామన్నారు…దేశ చరిత్రలో ఎక్కడా జరగని విధంగా సచివాలయాలను ఏర్పాటు చేయడమే కాకుండా వేలాధిమందికి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత వైసిపి ప్రభుత్వానిది అని సజ్జల అన్నారు.

    Share post:

    More like this
    Related

    Rashmika Mandanna : ముంబయి అటల్ సేతు పై రష్మిక మందన్న ప్రశంసలు.. మోదీకి ఫ్లస్ 

    Rashmika Mandanna : ముంబయి అటల్ సేతు పై హిరోయిన్  రష్మిక...

    Pawan Kalyan : పవన్ కళ్యాణ్ బాడీగార్డు ఇంటిపై దాడి

    Pawan Kalyan : హైదరాబాద్ మీర్ పేటలోని లెనిన్ నగర్ లో...

    Urvashi Rautela : పింక్ డ్రెస్ లో ఊర్వశి రౌతేలా.. కేన్స్ 2024లో సందడి చేసిన గ్లామర్ క్వీన్..

    Urvashi Rautela : ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్...

    Jr NTR : ఆలయానికి భారీ విరాళం అందించిన యంగ్ టైగర్.. ఎంతంటే?

    Jr NTR : కోట్లాది మంది అభిమానుల చేత ‘మ్యాన్ ఆఫ్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    YS Jagan : ఆందోళనలో  జగన్

    YS Jagan : వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి రాజకీయ...

    Jagan : జగన్ సైలెంట్ మోడ్ లోకి ఎందుకు వెళ్లినట్లు..?

    Jagan Silence : ఆంధ్రప్రదేశ్ లో నిన్న (మే 13) పోలింగ్...

    Pathuri Nagabhushanam : ఓటు హక్కు వినియోగించుకున్న చంద్రబాబు, ఏపీ బీజేపీ మీడియా ఇంచార్జ్ పాతూరి నాగభూషణం

    Pathuri Nagabhushanam : ఏపీలో ఓట్ల పండుగ మొదలైంది. ఏపీలో అసెంబ్లీ, లోక్...

    Womens Dharna : మాకు డబ్బులు ఎందుకివ్వరు?: మహిళల ధర్నా

    Womens Dharna : ఎన్నికల పర్వానికి సంబంధించి ప్రచారానికి తెరపడింది. ఇదే...