39 C
India
Sunday, May 19, 2024
More

    Romance with Bunny : బన్నీతో రొమాన్స్ చేస్తే తప్పేముంది.. సీనియర్ హీరోయిన్ హాట్ కామెంట్స్..

    Date:

    Romance with Bunny
    Romance with Bunny, Priyamani hot Comments on Allu Arjun

    Romance with Bunny : ప్రియమణి గురించి పరిచయం అవసరం లేదేమో. సినిమాలు, వెబ్ సిరీస్ లలో బిజీగా ఉంటూనే షోలలో కూడా సందడి చేస్తుంది. శంభో శివ శంభో, రక్త చరిత్ర 2, యమదొంగ, క్షేత్రం నుంచి చాలా వరకు చిత్రాల్లో నటించి గుర్తింపు సంపాదించుకుంది. తెలుగులోనే కాకుండా తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో  నటించి ఆయా ఇండస్ట్రీలపై తన ముద్ర వేస్తుంది. ‘పరుత్తి వీరన్’ అనే చిత్రానికి గానూ ప్రియమణికి నేషనల్ అవార్డు దక్కింది.

    ఇక, అప్పటి నుంచి ఈ హీరోయిన్‌ అటు తమిళంలోనూ.. ఇటు తెలుగులోనూ.. మళ్లీ వెనక్కి తిరిగి చూసుకునే అవసరం రాలేదని చెప్పాలి. ఆ మధ్యలో ప్రియమణి కొంచెం బరువు పెరగడంతో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చేస్తూనే, షోలలో కూడా జడ్జిగా కనిపిస్తుంది. ఇక, ప్రియమణి ఫొటోషూట్ విషయానికొస్తే.. ఈ వయసులో కూడా హాట్ హాట్ ఫోజులిస్తూ ఫొటోలు దిగి సోషల్ మీడియాలో తన ఫాలోవర్స్ ను కాపాడుకుంటుంది. ఇటీవల ఈ అమ్మడు చాలా స్మార్ట్‌గా మారింది. ఈ బ్యూటీ గ్రీన్ కలర్ స్లీవ్ లెస్ టాప్‌లో దర్శనమిచ్చి కుర్రాళ్లను ఫిదా చేసింది.

    డాన్స్ షోలలో జడ్జిగా వ్యవహరిస్తున్న ప్రియమణి గతంలో హాట్ కామెంట్ చేసింది. ‘అల్లు అర్జున్ తో కలిసి నటించాలని ఉంది’ అని చెప్పింది. దీంతో ఐకాన్ స్టార్ ‘ఆశ వదులుకోకు.. నా పక్కన తప్పకుండా చేస్తావ్.. సన్నగా అయ్యావ్. హాట్ గా కూడా కనిపిస్తున్నావ్’ అని బన్నీ ఫన్నీగా అన్నారు. ఆ మాటలను గుర్తు చేసుకొని ఫ్యాన్స్.. ఇదేదో నిజమయ్యేలా ఉందే. ఇప్పుడు ప్రియమణి, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో రొమాన్స్ చేసినా ఆశ్చర్యం లేదు? అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

    Share post:

    More like this
    Related

    Cognizant : ఆఫీసుకు రాకుంటే జాబ్ నుంచి తీసేస్తాం: కాగ్నిజెంట్

    Cognizant : ఉద్యోగులంతా కచ్చితంగా ఆఫీసుకు వచ్చి పనిచేయాలని, ఈ నిబంధనను...

    Arvind Kejriwal : ఆప్ అంతానికి బీజేపీ ‘ఆపరేషన్ ఝాడు’: కేజ్రీవాల్

    Arvind Kejriwal : ఆప్ నేతలను అరెస్టు చేసి జైళ్లకు పంపించేందుకు...

    Prajwal Revanna : ప్రజ్వల్ కు అరెస్ట్ వారెంట్ జారీ

    Prajwal Revanna : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటక లైంగిక...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Pushpa 2 : ఫాస్ట్ ట్రాక్ మోడ్ లో పుష్ప!

    Pushpa 2 : ఈ మధ్య కాలంలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న...

    Pushpa-2 : ‘పుష్ప-2’ లిరికల్ సాంగ్ విడుదల

    Pushpa-2 : అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న ‘పుష్ప-2’ నుంచి...

    Pushpa 2 : పుష్ప2: ది రూల్ లో అండర్ వాటర్ సీన్స్.. సర్ ప్రైజ్ ఇవ్వబోతున్న సుకుమార్..

    Pushpa 2 : అల్లు అర్జున్ నటిస్తున్న ‘పుష్ప2: ది రూల్’...