37 C
India
Friday, May 17, 2024
More

    CM Revanth : కేసీఆర్, కేటీఆర్ కూడా కలవొచ్చు

    Date:

    KCR and KTR can also meet says CM Revanth
    KCR and KTR can also meet us says CM Revanth

    CM Revanth : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు దీరింది. ప్రజా సమస్యల పరిష్కారంలో తమదైన శైలిలో దూసుకుపోతోంది. బీఆర్ఎస్ వాళ్లు కేసీఆర్ ను పులితో పోలుస్తూ పులి వస్తే జింకలన్ని పరారవుతాయని చెప్పుకోవడంపై కాంగ్రెస్ నేతలు కూడా కౌంటర్ వేస్తున్నారు. పులి వస్తే బోనులో వేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెబుతున్నారు. దీంతో రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం సాగుతోంది.

    ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఎవరైనా తనను కలవొచ్చని రేవంత్ రెడ్డి పేర్కొంటున్నారు. కేసీఆర్, కేటీఆర్ ఎవరైనా కలిసి సమస్యలు పరిష్కరించుకోవచ్చు. ఆరు గ్యారంటీల అమలు కోసం చిత్తశుద్ధితో ఉన్నాం. నీటి పారుదల శాఖలో చోటుచేసుకున్న అవినీతిని బయట పెడతాం. సిట్టింగ్ జడ్జీతో న్యాయ విచారణ చేసి అవినీతిని నిరూపిస్తామని చెబుతున్నారు.

    బీఆర్ఎస్ పాలనలో జరిగిన అవకతవకలు జరిగినా ఏం జరగనట్లు బుకాయిస్తున్నారు. దేవుడితో రాజకీయాలు వద్దు. దేవుడు ఎక్కడున్నా దేవుడే. దేవుడికి రాజకీయాలకు సంబంధం లేదు. ఎవరికి వీలైనప్పుడు వారు వెళ్లి దర్శనం చేసుకుని రావచ్చు. కానీ దేవుడి పేరుతో రాజకీయాలు చేయొద్దని హితవు పలుకుతున్నారు.

    రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వస్తుందని అంటున్నారు. ఎవరెన్ని చేసినా కాంగ్రెస్ సత్తా పెరుగుతోంది. ప్రజలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. అధికార మార్పిడికి మొగ్గు చూపుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎన్ని అవాకులు చెవాకులు పేల్చినా చివరకు విజయం తమదే అని రేవంత్ రెడ్డి స్పష్టం చేస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Prabhas : కాబోయే భార్యను పరిచయం చేయబోతున్న ప్రభాస్.. ఇన్ స్టా పోస్టు వైరల్ 

    Prabhas : డార్లింగ్స్ ఫైనల్లీ సమ్ వన్ వెరీ స్పెషల్ పర్సన్...

    RCB : బెంగళూరు ప్లే ఆఫ్స్ చేరాలంటే.. 

    RCB : ఐపీఎల్ సీజన్ చివరకు దశకు చేరుకుంది. ప్లే ఆఫ్స్...

    Rashmika Mandanna : ముంబయి అటల్ సేతు పై రష్మిక మందన్న ప్రశంసలు.. మోదీకి ఫ్లస్ 

    Rashmika Mandanna : ముంబయి అటల్ సేతు పై హిరోయిన్  రష్మిక...

    Pawan Kalyan : పవన్ కళ్యాణ్ బాడీగార్డు ఇంటిపై దాడి

    Pawan Kalyan : హైదరాబాద్ మీర్ పేటలోని లెనిన్ నగర్ లో...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    BRS : వద్దన్నా వినలేదు..అందుకే రావట్లేదు

    BRS : వరంగల్, నల్లగొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం వాస్తవానికి ...

    Congress : కాంగ్రెస్ నాయకులకు సోకిన ఎన్నికల జ్వరం 

    Congress : తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ నాయకులకు పార్లమెంట్ ఎన్నికల జ్వరమే...

    Kishan Reddy : రెండంకెల ఎంపీ స్థానాలు గెలుస్తాం: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

    Kishan Reddy : రెండంకెల ఎంపీ స్థానాలు గెలిచి తెలంగాణలో బీజేపీ...

    KCR : కేంద్రంలో వచ్చేది ఆ ప్రభుత్వమే..: కేసీఆర్

    KCR : కేంద్రంలో ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందో బీఆర్ఎస్...