36.2 C
India
Thursday, May 16, 2024
More

    AP CID Vs Chandrababu : చంద్రబాబుపై మరో కేసు పెట్టిన సీఐడీ

    Date:

    AP CID Vs Chandrababu
    AP CID Vs Chandrababu

    AP CID Vs Chandrababu : అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబుపై సీఐడీ అధికారులు కోర్టులో మరో చార్జిషీటు దాఖలు చేశారు. ఈసారి పైబర్ నెట్ కేసులో బాబును ప్రధాన నిందితుడిగా చేర్చుతూ ఐపీసీ 166, 167, 418, 465, 468, 471, 409, 506 రెడ్‌విత్ 120బి ప్రెవెన్షన్ ఆఫ్ కరప్షన్ చట్టంలోని 13(2), రెడ్‌విత్‌ 13(1)(సీ)(డీ) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సంబంధిత చార్జిషీటును (నిన్న) శుక్రవారం విజ యవాడ ఏసీబీ కోర్టులో దాఖలు చేశారు. ఫైబర్‌ నెట్‌ మొదటిదశలో కుంభకోణం జరిగిందని అందులో పేర్కొన్నారు.

    Share post:

    More like this
    Related

    Gujarat News : ఈతకు వెళ్లి ఒకే కుటుంబంలో ఏడుగురి మృతి

    Gujarat News : గుజరాత్ లోని నర్మదా నదిలో ఈత కొట్టేందుకు...

    Anchor Anasuya : అనసూయ బర్త్ డే సందర్భంగా సుశాంక్ ఏం పోస్ట్ చేశాడంటే?

    Anchor Anasuya : నటిగా మారిన యాంకర్ అనసూయ భరద్వాజ్ సౌత్...

    Ex-Indian Army Officer : మాజీ సైన్యాధికారి మృతిపై ఐరాస సంతాపం – భారత్ కు క్షమాపణలు

    Ex-Indian Army Officer : భారత మాజీ సైన్యాధికారి కర్నల్ వైభవ్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    YS Jagan : ఆందోళనలో  జగన్

    YS Jagan : వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి రాజకీయ...

    Mukesh Kumar Meena : ఏపీలో 81.86 శాతం పోలింగ్ – రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఎంకే మీనా

    Mukesh Kumar Meena : ఏపీలో 81.86 శాతం పోలింగ్ నమోదైనట్లు...

    Jagan Foreign Tour : జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు అనుమతి

    Jagan Foreign Tour : ఏపీ సీఎం వైఎస్ జగన్ కు...

    Raghurama : ఏపీలో ఏ ప్రభుత్వం వస్తుందో చెప్పిన RRR.. ఇదే నిజం!

    Raghurama : ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు, లోక్ సభ ఎన్నికలకు పోలింగ్...