32.3 C
India
Wednesday, May 15, 2024
More

    CM Revanth : ఎలివేటెడ్ కారిడారుకు శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్ రెడ్డి

    Date:

    CM Revanth
    CM Revanth

    CM Revanth : మేడ్చల్ అభివృద్ధి చెందాలంటే రాజీవ్ ఎలివేటెడ్ పరిటాల పూర్త అవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆల్వా ల్ లో హైదరాబాద్-రామగుం డం ప్రధాన రహదారిపై ఎలివేటెడ్ కారిడార్ నిర్మా ణానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు.

     11.3 కిలో మీటర్లు పొడవు న 6లేన్ల తో ఈ నిర్మాణం చేపట్టనున్నారనీ సీఎం వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు కేంద్ర తక్షణ శాఖ భూములను అప్పగించిందని సీఎం తెలిపారు. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తోంది.

    ముఖ్యంగా రహదారులపై ప్రత్యేక దృష్టి సారిం చింది. గత ప్రభుత్వంలో ఏ అభివృద్ధి చేయలేదని కేవలం నాయకుడు తమ స్వలాభం కోసమే పనిచేశారని వారు మండిపడ్డారు.

    Share post:

    More like this
    Related

    White Tiger : హైదరాబాద్ జూలో తెల్లపులి అభిమన్యు మృతి

    White Tiger : హైదరాబాద్ జూ పార్క్ లో తెల్లపులి అభిమన్యు...

    Congress : కాంగ్రెస్ నాయకులకు సోకిన ఎన్నికల జ్వరం 

    Congress : తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ నాయకులకు పార్లమెంట్ ఎన్నికల జ్వరమే...

    AP Attacks : భగ్గుమంటున్న ఏపీ.. పెట్రోల్ బాంబులు, కత్తులతో దాడులు

    AP Attacks : ఏపీలో ఎన్నికలు పూర్తయినప్పటి.. ఆ వేడి మాత్రం...

    Rajasthan : 22నెలల చిన్నారికి రూ.17.5కోట్ల ఇంజెక్షన్

    Rajasthan : రాజస్థాన్‌లో నివాసముంటున్న 22 నెలల హృదయాంశ్ శరీరంలోని చాలా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Congress : కాంగ్రెస్ నాయకులకు సోకిన ఎన్నికల జ్వరం 

    Congress : తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ నాయకులకు పార్లమెంట్ ఎన్నికల జ్వరమే...

    Telangana Rains : తెలంగాణలో మూడు రోజులు వర్షాలు

    Telangana Rains : తెలంగాణలో రానున్న మూడు రోజలు వర్షాలు పడనున్నాయి....

    Tandur News : దారుణం.. పసికందును తిన్న పెంపుడు కుక్క

    Tandur News : దారుణం జరిగింది. ఓ పెంపుడు కుక్క ముక్కుపచ్చలారని...

    Madhavi Latha : ఓట్ల తొలగింపుపై న్యాయ పోరాటం చేస్తా: బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత

    Madhavi Latha : హైదరాబాద్ లోక్ సభ నియోజకవర్గం లో చాలా...