28 C
India
Friday, May 17, 2024
More

    Kodali Nani : ఇవే నాకు చివరి ఎన్నికలు.. సంచలన ప్రకటన చేసిన కొడాలి నాని..

    Date:

    Kodali Nani
    Kodali Nani

    Kodali Nani : తనకు ఇవే చివరి ఎన్నికలని మాజీమంత్రి కొడాలి నాని తెలిపారు. 2029 ఎన్నికల్లో పోటీ చేయనని ఆయన ఇప్పుడే స్పష్టం చేశారు. ప్రస్తు తం నా వయసు 53 సంవత్సరాలు అని మళ్లీ పోటీ చేసేసరికి నా వయస్సు 58 సంవత్సరాలు ఉంటుందని నా వయసులో నేను ఎన్నికల్లో పోటీ చేయలేదని ఆయన తెలిపారు.

    అందుకే 2029లో ఎన్నికలకు దూరంగా ఉంటానని కొడాలి నాని ప్రకటించారు. నా కూతుర్లకి రాజకీ యాలపై ఆసక్తి లేదని కొడాలి నాని తెలిపారు. నా తమ్ముడు కొడుక్కి రాజకీయాల మీద ఆసక్తి ఉంటే అప్పుడు పోటీలో ఉండొచ్చని కొడాలి నాని తెలియజేశారు.

    కొడాలి నాని అంటే తెలియని వారెవరు ఉండరు. మంత్రిగా పనిచేసిన ఆయన ప్రతిపక్ష నేతలపై ఎ ప్పటికప్పుడు విమర్శలు చేస్తూ నిత్యం వార్తల్లో ఉంటారు. అయితే గతంలో జరిగిన మంత్రివర్గ విస్తరణలో మంత్రి పదవి నుంచి జగన్ తప్పించి న  నేపథ్యంలో కొడాలి నాని విమర్శలను  తగ్గించేశారు.

    అయితే తనకు ఈసారి టికెట్ కావాలని కచ్చి తంగా అడుగుతున్నట్లు ప్రస్తుతం ఆయన వ్యా ఖ్యలు చూస్తే అర్థమవుతుందని పొలిటికల్ సర్క్యూట్ లో జోరుగా చర్చ జరుగుతోంది.

    Share post:

    More like this
    Related

    Hyderabad Rain : హైదరాబాద్ లో వర్షం.. ట్రాఫిక్ జామ్

    Hyderabad Rain : హైదరాబాద్ లోని అన్ని ప్రాంతాల్లో వర్షం పడుతోంది....

    Hyderabad News : పెంపుడు కుక్క విషయంలో ఘర్షణ – కుక్కతో పాటు ముగ్గురికి తీవ్రగాయాలు

    Hyderabad News : హైదరాబాద్ లోని మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధి...

    Kavya Thapar : డబుల్ ఇస్మార్ట్ హీరోయిన్ గా కావ్య థాపర్?

    Kavya Thapar : తెలుగులో ‘ఒక మినీ కథ’, ఇటీవల ‘ఊరు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Mukesh Kumar Meena : ఏపీలో 81.86 శాతం పోలింగ్ – రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఎంకే మీనా

    Mukesh Kumar Meena : ఏపీలో 81.86 శాతం పోలింగ్ నమోదైనట్లు...

    Jagan Foreign Tour : జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు అనుమతి

    Jagan Foreign Tour : ఏపీ సీఎం వైఎస్ జగన్ కు...

    Raghurama : ఏపీలో ఏ ప్రభుత్వం వస్తుందో చెప్పిన RRR.. ఇదే నిజం!

    Raghurama : ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు, లోక్ సభ ఎన్నికలకు పోలింగ్...

    AP Attacks : భగ్గుమంటున్న ఏపీ.. పెట్రోల్ బాంబులు, కత్తులతో దాడులు

    AP Attacks : ఏపీలో ఎన్నికలు పూర్తయినప్పటి.. ఆ వేడి మాత్రం...