34.7 C
India
Friday, May 17, 2024
More

    Droupadi Murmu : మహిళలకు దేశం గర్వించేలా చేస్తున్నారు.. రాష్ట్రపతి ముర్ము

    Date:

    Droupadi Murmu
    Droupadi Murmu

    Droupadi Murmu : మహిళా దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు రాష్ట్రపతి ద్రౌపతి మూర్ము శుభాకాంక్షలు తెలియజేశారు. మహిళలు సాధించిన ప్రగతిని బట్టే సమాజ పురోగతి ఎంటో తెలుస్తుందని రాష్ట్ర పతి అన్నారు.

    భారతదేశం ఆడ  బిడ్డలు క్రీడల నుంచి సైన్స్ వరకు అన్నిరంగాల్లో రాణిస్తున్నారన్నారు. దేశం గర్వించేలా చేస్తున్నారనీ మర్ము తెలిపారు. వారికి ఎదురయ్యే అడ్డంకులను తొలగించడానికి మనం కలిసి పనిచేద్దాం అని రాష్ట్ర పతి మిర్ము తెలిపారు. మహిళలు రేపటి భారత దేశాన్ని రూపొందిస్తారనీ ఆమె తెలిపారు..

    అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర పతి ద్రౌపతి ముర్మ మహిళల కోసం ఇలా తన సందేశాన్ని అందించారు. మహిళలు చెయ్య లేని పని అంటూ ఏమి లేదని ఆమె స్పష్టం చేశారు. ఒకప్పుడు మహిళలలు వంట ఇంటికే పరిమితం అయ్యే వారని నేడు మహిళా శక్తి ఎంటో ప్రపంచా నికి చాటి చెబుతున్నారని ఆమె తెలిపారు.

    Share post:

    More like this
    Related

    Prabhas : కాబోయే భార్యను పరిచయం చేయబోతున్న ప్రభాస్.. ఇన్ స్టా పోస్టు వైరల్ 

    Prabhas : డార్లింగ్స్ ఫైనల్లీ సమ్ వన్ వెరీ స్పెషల్ పర్సన్...

    RCB : బెంగళూరు ప్లే ఆఫ్స్ చేరాలంటే.. 

    RCB : ఐపీఎల్ సీజన్ చివరకు దశకు చేరుకుంది. ప్లే ఆఫ్స్...

    Rashmika Mandanna : ముంబయి అటల్ సేతు పై రష్మిక మందన్న ప్రశంసలు.. మోదీకి ఫ్లస్ 

    Rashmika Mandanna : ముంబయి అటల్ సేతు పై హిరోయిన్  రష్మిక...

    Pawan Kalyan : పవన్ కళ్యాణ్ బాడీగార్డు ఇంటిపై దాడి

    Pawan Kalyan : హైదరాబాద్ మీర్ పేటలోని లెనిన్ నగర్ లో...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Ex-Indian Army Officer : మాజీ సైన్యాధికారి మృతిపై ఐరాస సంతాపం – భారత్ కు క్షమాపణలు

    Ex-Indian Army Officer : భారత మాజీ సైన్యాధికారి కర్నల్ వైభవ్...

    USCIS : USCIS కొత్త పెండింగ్ I-485 ఇన్వెంటరీ..

    USCIS : యూఎస్ లో శాశ్వత నివాసం కోరుతూ దాఖలు చేసే...

    KCR : కేంద్రంలో వచ్చేది ఆ ప్రభుత్వమే..: కేసీఆర్

    KCR : కేంద్రంలో ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందో బీఆర్ఎస్...

    Favorite Places in India : ఇండియాలో ఇష్టమైన ప్రాంతాలు ఇవే

    Favorite Places in India : వేసవి కాలం. విద్యాసంస్థలకు సెలవు....