32.6 C
India
Saturday, May 18, 2024
More

    Mudragada Padmanabham : నేడు వైసిపి లోకి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం..

    Date:

    Mudragada Padmanabham
    Mudragada Padmanabham

    Mudragada Padmanabham : కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం నేడు వైసీపీలో చేరనున్నారు. తన కుమారుడు గిరి తో కలిసి తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాల యంలో జగన్ సమక్షంలో వైసిపి కండువా కప్పుకో నున్నారు. ఇప్పటికే ఆయన కిర్లంపూడి నుంచి తాడేపల్లి కి చేరుకున్నారు.

    తొలుత ర్యాలీగా తాడేపల్లికి వస్తానని ముద్రగడ ప్రకటించారు. అయితే భారీ సంఖ్యలో కార్యకర్తలు వచ్చే అవకాశం ఉందని ఒక్కడినే వెళ్తానని మరో ప్రకటన చేశారు. ఏపీ రాజకీయాలు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారిన కాపు ఉద్యమ నేత ముద్రగడ చెట్టు రాజకీయం తిరిగింది.

    మొదట జనసేనలోకి వెళ్లడం ఖాయమని తెలిసింది.  కచ్చితంగా జనసేనలో చేరుతున్నట్లు కూడా ముద్రగడ నుంచి సమాధానం వచ్చింది. ప్రకటన చేసిన కొద్ది రోజులకి ఆయన నిర్ణయం మారింది. తెరవెనుక ఏం జరిగిందో తెలియదు కానీ తాను వైసిపిలో చేరుతున్నట్లు ముద్రగడ ప్రకటించారు.

    Share post:

    More like this
    Related

    Polling in AP : ఏపీలో పెరిగిన పోలింగ్ ఎవరికి లాభం

    Polling in AP : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో తాజాగా అసెంబ్లీ,...

    Hyderabad Metro : హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. వేళలు పొడిగింపు

    Hyderabad Metro : హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణికులకు శుభవార్త చెప్పింది....

    Actor Chandrakanth : ‘త్రినయని’ సీరియల్ నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

    Actor Chandrakanth Died : త్రినయని, కార్తీక దీపం-2 సీరియల్స్ ఫేం...

    Pinnelli Brothers : పిన్నెల్లి బ్రదర్స్ ఆ రోజు ఇంటి వెనుక గోడ దూకి.. ఈసీ దర్యాప్తులో సంచలన నిజాలు..

    Pinnelli Brothers : పల్నాడు జిల్లా, మాచర్లలో పోలింగ్ ప్రక్రియకు తీవ్ర...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Pinnelli Brothers : పిన్నెల్లి బ్రదర్స్ ఆ రోజు ఇంటి వెనుక గోడ దూకి.. ఈసీ దర్యాప్తులో సంచలన నిజాలు..

    Pinnelli Brothers : పల్నాడు జిల్లా, మాచర్లలో పోలింగ్ ప్రక్రియకు తీవ్ర...

    YS Jagan : ఆందోళనలో  జగన్

    YS Jagan : వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి రాజకీయ...

    Raghurama : ఏపీలో ఏ ప్రభుత్వం వస్తుందో చెప్పిన RRR.. ఇదే నిజం!

    Raghurama : ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు, లోక్ సభ ఎన్నికలకు పోలింగ్...

    AP Attacks : భగ్గుమంటున్న ఏపీ.. పెట్రోల్ బాంబులు, కత్తులతో దాడులు

    AP Attacks : ఏపీలో ఎన్నికలు పూర్తయినప్పటి.. ఆ వేడి మాత్రం...