28 C
India
Friday, May 17, 2024
More

    10th Class Exams : నేటి నుంచి ఏపీ, తెలంగాణలో టెన్త్‌ పరీక్షలు.. 

    Date:

    10th Class Exams
    10th Class Exams

    10th Class Exams : నేటి నుంచి పదవ తరగతి పరీక్షలు ప్రారంభం అవు తున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పరీక్షలు  ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 వరకు జరుగుతాయి. ఏపీలో హాజరుకానున్న 7.25 లక్షల మంది విద్యార్థులు హాజరు కానుండగా అటు తెలంగాణలో  5.08 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు.

    9:30 కంటే ముందుగానే కేంద్రానికి చేరుకోవాలని ఒక్క నిమిషం ఆలస్యమైనా లోపలికి అనుమతించమని అధికారులు ఇప్పటికే చెప్పారు. దూర ప్రాంతంలో ఉన్న విద్యార్థులు ముందస్తుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాల్సి ఉంటుందన్నారు.

    ట్రాఫిక్ కారణంగా బస్సులు లేని కారణంగా పరీక్ష కేంద్రానికి లేటు వస్తే లోపలికర్మతించమని అధికారులు తెలిపారు. కాబట్టి విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను నిర్దేశించిన సమయాన్ని కంటే ముందుగానే పరీక్షహాలుకు చేరుకోవాలని అధికారులు సూచించారు.

    పదవ తరగతి పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎండాకాలం కాబట్టి పరీక్ష కేంద్రాల లోపల పిల్లలకు త్రాగేందుకు మంచినీటి సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేశారు.

    Share post:

    More like this
    Related

    Hyderabad Rain : హైదరాబాద్ లో వర్షం.. ట్రాఫిక్ జామ్

    Hyderabad Rain : హైదరాబాద్ లోని అన్ని ప్రాంతాల్లో వర్షం పడుతోంది....

    Hyderabad News : పెంపుడు కుక్క విషయంలో ఘర్షణ – కుక్కతో పాటు ముగ్గురికి తీవ్రగాయాలు

    Hyderabad News : హైదరాబాద్ లోని మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధి...

    Kavya Thapar : డబుల్ ఇస్మార్ట్ హీరోయిన్ గా కావ్య థాపర్?

    Kavya Thapar : తెలుగులో ‘ఒక మినీ కథ’, ఇటీవల ‘ఊరు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Hyderabad Rain : హైదరాబాద్ లో వర్షం.. ట్రాఫిక్ జామ్

    Hyderabad Rain : హైదరాబాద్ లోని అన్ని ప్రాంతాల్లో వర్షం పడుతోంది....

    BRS : వద్దన్నా వినలేదు..అందుకే రావట్లేదు

    BRS : వరంగల్, నల్లగొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం వాస్తవానికి ...

    Anganwadi Teacher : అంగన్ వాడీ టీచర్ హత్య

    Anganwadi Teacher : అంగన్ వాడీ టీచర్ హత్యకు గురైన సంఘటన...

    Congress : కాంగ్రెస్ నాయకులకు సోకిన ఎన్నికల జ్వరం 

    Congress : తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ నాయకులకు పార్లమెంట్ ఎన్నికల జ్వరమే...