32.3 C
India
Wednesday, May 15, 2024
More

    Chandrababu Naidu : వైసీపీని ఇంటికి సాగనంపాలి: చంద్రబాబు నాయుడు

    Date:

    Chandrababu Naidu
    Chandrababu Naidu

    Chandrababu Naidu : రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన వైసీపీని ఇంటికి సాగనంపాలని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. దీనికోసం ప్రజలు ముందడుగు వేయాల్సిన అవసరం ఉందన్నారు. జనం నమ్మకాన్ని జగన్ కోల్పోయారని చంద్రబాబు విమర్శించారు. ఎన్నికల్లో అక్రమాలను నమ్ముకున్నారని ఆయన విమర్శించారు.

    సి-విజిల్ యాప్ ద్వారా ఫిర్యాదులతో వైసిపి అక్రమాలకు చెక్ పెట్టాలని ఆయన కోరారు. గడచిన ఐదేళ్లలో రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందని చంద్రబాబు విమర్శించారు. ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి కాలేదని ఒక్క పరిశ్రమను కూడా జగన్ తీసుకురాలేకపోయారని ఆయన మండిపడ్డారు. పరిశ్రమలు రావాలన్నా ప్రాజెక్టులు పూర్తి కావాలని టిడిపి, జనసేన, బీజేపి కూటమిని గెలిపించాలని ఆయన కోరారు.

    Share post:

    More like this
    Related

    White Tiger : హైదరాబాద్ జూలో తెల్లపులి అభిమన్యు మృతి

    White Tiger : హైదరాబాద్ జూ పార్క్ లో తెల్లపులి అభిమన్యు...

    Congress : కాంగ్రెస్ నాయకులకు సోకిన ఎన్నికల జ్వరం 

    Congress : తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ నాయకులకు పార్లమెంట్ ఎన్నికల జ్వరమే...

    AP Attacks : భగ్గుమంటున్న ఏపీ.. పెట్రోల్ బాంబులు, కత్తులతో దాడులు

    AP Attacks : ఏపీలో ఎన్నికలు పూర్తయినప్పటి.. ఆ వేడి మాత్రం...

    Rajasthan : 22నెలల చిన్నారికి రూ.17.5కోట్ల ఇంజెక్షన్

    Rajasthan : రాజస్థాన్‌లో నివాసముంటున్న 22 నెలల హృదయాంశ్ శరీరంలోని చాలా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    AP Attacks : భగ్గుమంటున్న ఏపీ.. పెట్రోల్ బాంబులు, కత్తులతో దాడులు

    AP Attacks : ఏపీలో ఎన్నికలు పూర్తయినప్పటి.. ఆ వేడి మాత్రం...

    Jagan : జగన్ సైలెంట్ మోడ్ లోకి ఎందుకు వెళ్లినట్లు..?

    Jagan Silence : ఆంధ్రప్రదేశ్ లో నిన్న (మే 13) పోలింగ్...

    AP Polling : ఏపీలో భారీగా పోలింగ్.. వైసీపీలో టెన్షన్!

    AP Polling : ఏపీలో ఎన్నికలు పూర్తయ్యాయి. నేతల జాతకాలు ఈవీఎం...

    AB Venkateswara Rao : ఏబీ వెంకటేశ్వర్ రావు ఓటుహక్కు తీసేశారు

    AB Venkateswara Rao : సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై...