35.6 C
India
Tuesday, May 14, 2024
More

    CM Revanth : ఎట్టి పరిస్థితుల్లో మల్కాజ్ గిరిలో కాంగ్రెస్ జెండా ఎగరాల్సిందే.. సీఎం రేవంత్ రెడ్డి

    Date:

    CM Revanth
    CM Revanth

    CM Revanth : లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా అభ్యర్థులను బరిలోకి దింపుతుంది. ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలు అనుసరించాల్సిన వ్యూహాల పై ఎప్పటికప్పుడు సీఎం రేవంత్ రెడ్డి చర్చిస్తున్నారు.

    ఈ క్రమంలో మల్కాజ్గిరి పార్లమెంట్ నేతలతో రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు.ఈ సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు హోదాలో పాల్గొన్న రేవంత్ రెడ్డి లోక్సభ ఎన్ని కల్లో నేతలు అనుసరించాల్సిన వ్యూహాలపై దిశా నిర్దేశం చేస్తున్నారు. ఎన్నికలు ఎం తో ప్రతిష్టాత్మకమని మల్కాజ్గిరి పార్లమెంట్ ఎన్నిక అభ్యర్థి కాదని ముఖ్యమంత్రిది అని ఆయన అన్నారు.

    ప్రతి ఓక్క కాంగ్రెస్ కార్యకర్త ఎంతో భాద్యత తో పనిచేయాల్సిన అవసరం ఉంద న్నారు. అత్యధిక మెజార్టీ ఎంపీ అభ్యర్థిని గెలిపించాలని ఆయన నేత లకు దిశానిర్థే శం చేశారు.  ప్రజారంజక పాలన తెలంగాణలో జరుగుతుందని ప్రజలు తప్పకుం డా కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తారన్న నమ్మకం నాకు ఉందని సీఎం తెలిపారు.

    Share post:

    More like this
    Related

    Telangana Rains : తెలంగాణలో మూడు రోజులు వర్షాలు

    Telangana Rains : తెలంగాణలో రానున్న మూడు రోజలు వర్షాలు పడనున్నాయి....

    Tata Play-Amazon Prime : టాటా ప్లేతో చేతులు కలిపిన అమెజాన్

    Tata Play-Amazon Prime : టాటా ప్లే, అమెజాన్ ప్రైమ్ సంస్థలు...

    Tandur News : దారుణం.. పసికందును తిన్న పెంపుడు కుక్క

    Tandur News : దారుణం జరిగింది. ఓ పెంపుడు కుక్క ముక్కుపచ్చలారని...

    Kalki 2898 AD : ‘కల్కి 2898 ఏడీ’లో నాలుగు ఎపిసోడ్లు? – ఎక్స్ క్లూజివ్

    Kalki 2898 AD : అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, ప్రభాస్,...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Madhavi Latha : ఓట్ల తొలగింపుపై న్యాయ పోరాటం చేస్తా: బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత

    Madhavi Latha : హైదరాబాద్ లోక్ సభ నియోజకవర్గం లో చాలా...

    Kishan Reddy : రెండంకెల ఎంపీ స్థానాలు గెలుస్తాం: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

    Kishan Reddy : రెండంకెల ఎంపీ స్థానాలు గెలిచి తెలంగాణలో బీజేపీ...

    LokSabha Elections 2024 : తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభమైన ఎన్నికలు

    LokSabha Elections 2024 : తెలుగు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్...

    KCR : కేంద్రంలో వచ్చేది ఆ ప్రభుత్వమే..: కేసీఆర్

    KCR : కేంద్రంలో ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందో బీఆర్ఎస్...