38.4 C
India
Tuesday, May 14, 2024
More

    Pawan Kalyan : పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం షురూ..

    Date:

    Pawan Kalyan
    Pawan Kalyan

    Pawan Kalyan : పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడతారని జనసేన పార్టీ నేతలు ప్రకటించారు. వారాహి వాహనం నుంచి ప్రచారం ప్రారంభిస్తారని జనసేన నాయకులు తెలిపారు. నియోజకవర్గంలోనే మూడు రోజు లపాటు ప్రచారం చేస్తారని తెలిపారు.

    తాను పోటీ చేస్తున్న స్థానం కావడంతో వైసిపి ఎన్నో పన్నాగాలు పండుతుందని అప్రమత్తంగా ఉండాలని పవన్ కళ్యాణ్ జనసేన క్యాడర్ కు దిశా నిర్దేశం చేశారు. మొదటినుంచి పవన్ కళ్యాణ్ మీదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెడుతుంది.

     ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారన్నది పవన్ కళ్యాణ్ వెల్లడించలేదు. ఇటీవల నేను పిఠాపురం నుంచి పోటీ చేస్తానని ప్రకటించిన నేపథ్యంలో ఇప్పుడు అందరి చూపు పిఠాపురం మీద పడింది.

    ఎలాగైనా పవన్ కళ్యాణ్ ని తాను నిలబడిన చోట ఓడించాలని లక్ష్యంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని మీరంతా జాగ్రత్తగా పని చేయా ల్సిన అవసరం ఉందని జనసేన లీడర్లకు పవన్ కళ్యాణ్ సూచనలు చేశారు.

    Share post:

    More like this
    Related

    Modi Nomination : ‘గంగా’ ఆశీస్సులతో మోడీ నామినేషన్.. భారీ ర్యాలీ..

    Modi Nomination : ప్రధాని నరేంద్ర మోదీ వారణాసి నియోజకవర్గంలో మంగళవారం (మే...

    Inaya Sulthana : ఒంటి మీద నూలుపోగు లేకుండా..సోషల్ మీడియాలో ‘ఇనాయా’ మేనియా..

    Inaya Sulthana : ఆర్జీవీ కాంపౌండ్ నుంచి వచ్చే హీరోయిన్లు యమ...

    Pawan Kalyan Victory : వర్మ త్యాగం ఫలించేనా.. పవన్ కల్యాణ్ విజయం ఖరారయినట్లేనా..!

    Pawan Kalyan Victory : పిఠాపురంలో ఎమ్మెల్యేగా పోటీ చేసిన పవన్...

    Roja : రోజా ఈ వ్యాఖ్యల వెనుక అంత అర్థం ఉందా?

    Roja Comments Viral : ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    AP Polling : ఏపీలో భారీగా పోలింగ్.. వైసీపీలో టెన్షన్!

    AP Polling : ఏపీలో ఎన్నికలు పూర్తయ్యాయి. నేతల జాతకాలు ఈవీఎం...

    AB Venkateswara Rao : ఏబీ వెంకటేశ్వర్ రావు ఓటుహక్కు తీసేశారు

    AB Venkateswara Rao : సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై...

    Polling : ఏపీలో ముగిసిన పోలింగ్ – 75 శాతం ఓటింగ్ నమోదు

    Polling : ఏపీలో ఈరోజు పోలింగ్ ముగిసింది. ఉదయం 7 గంటలకు...

    Polling officer : పోలింగ్ ఆఫీసర్ పై వైసీపీ నాయకుల దాడి

    Polling officer : గజపతినగరం నియోజకవర్గం కొత్త శ్రీరంగరాజపురంలో పోలింగ్ ఆఫీసర్...